బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది. పోర్నోగ్రఫీ కేసులో ఇటీవల కాలంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా తన అరెస్ట్ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం బాంబే హైకోర్టు కొట్టేసింది. ఫలితంగా అతడు బెయిల్ మీద బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్తయైన రాజ్ కుంద్రాపై రోజురోజుకూ ఆరోపణలు చేసే వారు […]
Tag: Latest news
జాన్సన్ అండ్ జాన్సన్ వాక్సిన్‌కి కేంద్రం అనుమతి…?
కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించేందుకుగాను ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయగా, ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకునేందుకుగాను మందుకొస్తున్నారు. ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని ప్రభుత్వ సూచనలను పాటిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ఈ కంపెనీల వ్యాక్సిన్లు తీసుకున్నారు కూడా. కాగా తాజాగా కేంద్రం మరో వ్యాక్సిన్ యూసేజ్‌కు […]
మీసం మెలేసి సవాలు విసురుతున్న ఎన్టీఆర్..ఎందుకోసమంటే?
అవును, ఎన్టీఆర్ మీసం మెలేసి సవాల్ విసురుతున్నారు. ఆయన సలాల్ ఎందుకోసమో తెలియాలంటే ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్.. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీ ప్రసారం కాబోయే ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో ఆగస్టులో ప్రారంభం కానుందని తెలియజేస్తూ.. తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో.. స్కూలు టీచర్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను ప్రశ్నించగా.. […]
ప్రభాస్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?!
రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్.. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నారు. ఈ విషయాలు పక్కన పెడితే.. ప్రభాస్ కు భారీగా ఆస్తులు ఉన్నాయట. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజు గారు […]
పవన్‌కు కలిసిరానిది..చిరుకు కలిసొస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. వేణు శ్రీరామ్ ఈ రీమేక్ కు దర్వకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో పవన్-శ్రుతి హాసన్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. […]
బిగ్ బాస్ -5లోకి టాలీవుడ్ హీరోయిన్?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఐదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తుండగా.. కంటెస్టెంట్స్ ఎంపిక గత సీజన్ మాదిరే జూమ్ యాప్‌లో ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ ఇప్పటికే బోలెడన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే […]
ఆకట్టుకుంటున్న ఆది `బ్లాక్` టీజర్!
నటుడు సాయికుమారు తనయుడు, యంగ్ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం `బ్లాక్`. జి.బి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆదికి జోడీగా దర్శనా బానిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కనిపించని సస్పెన్స్ విలన్ కి హీరోకి నడిచే ఎంగేజింగ్ డ్రామాలా బ్లాక్ […]
ఈసారి మహేష్ బర్త్‌డే వేడుకలు ఎక్కడ జరగబోతున్నాయో తెలుసా?
ఆగస్ట్ 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానాలు, పాలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్ లనూ ఏర్పాటు చేసి కేకులను కట్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం మహేష్.. అభిమానులకు తన పుట్టినరోజున మొక్కలను నాటాలని అభ్యర్థించాడు. దాంతో అభిమానులు మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సారి […]
భారత్‌లో స్వల్పంగా దిగొచ్చిన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి తగ్గుతూ వస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి అనుకున్న తరుణంలో.. అనూహ్యంగా కరోనా ఊపందుకుంది. గత కొద్ది రోజులుగా మళ్లీ నలబై వేలకు పైగా రోజూవారీ కేసులు వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం కొత్త […]