ఏంటీ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు స‌మంత అంత సంపాదిస్తుందా?

ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన‌ప్పుడే నాగ‌చైత‌న్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈమె హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆఫ‌ర్లు రావ‌డం ఆగ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. […]

ఆ డైరెక్ట‌ర్ అంటే భ‌య‌మంటున్న కియారా..కానీ..?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు వారిని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ […]

వామ్మో..శ్రుతిహాస‌న్ అన్ని వేల సార్లు అలా చేయించుకుందా?

క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్స్ కోసం ముంబై, చెన్నై, హైద‌రాబాద్ అంటూ తిరుగుతూ వ‌స్తోంది. అయితే అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. […]

ఏపీలో స్వ‌ల్పంగా దిగొచ్చిన క‌రోనా కేసులు..లేటెస్ట్ లిస్ట్ ఇదే!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. మొన్న‌టితో పోలిస్తే.. నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,859 పాజిటివ్ […]

విజ‌య్ `బీస్ట్‌` సెట్స్‌లో సంద‌డి చేసిన ధోనీ..పిక్స్ వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్‌`. విజయ్‌ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జ‌రుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్‌లో సంద‌డి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ […]

నా ఎనర్జీకి కారణం అదే..ఓపెన్‌గానే ఆ విష‌యం చెప్పిన‌ సునీత‌!

పాపుల‌ర్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గొంతుతో ఎన్నో పాట‌లు పాడి ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న సునీత‌.. ఈ మ‌ధ్యే మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత‌.. కెరీర్‌ను కూడా స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉండే సునీత‌.. ఎప్ప‌టిక‌ప్పుడు తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను […]

`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫ‌ర్‌..త‌గ్గేదే లే అంటున్న య‌ష్‌!

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]

`స‌లార్‌` నుండి మ‌రో వీడియో లీక్‌..అదిరిన ప్ర‌భాస్ లుక్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొద‌టి నుంచి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. గ‌తంలో స‌లార్ షూటింగ్ లొకేష‌న్ నుండి ప‌లు ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చి.. […]

చిరుపై నాగ‌బాబు పొగ‌డ్త‌లు..మండిప‌డుతున్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. లైట్ పింక్ టీషర్ట్, జీన్స్ ధ‌రించి యంగ్‌ అండ్ డైనమిక్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలిచారు. దాంతో చిరు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే చిరు లేటెస్ట్ లుక్‌పై బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్పందిస్తూ.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలోనే నాగ‌బాబు త‌న సోష‌ల్ మీడియాలో మెగా హీరోల మ‌ధ్య‌లో చిరు ఉన్న పిక్‌ను షేర్ చేశారు. […]