గ్యాప్ ఇవ్వ‌ని మ‌హేష్‌..అదే కావాలంటున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ మ‌ధ్య స‌ర్కారు వారి పాట‌ నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. […]

`పుష్ప‌`రాజ్ ఊచ‌కోత షురూ..దుమ్ము దులిపేస్తున్నాడుగా!

టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ రోజు పుష్ప నుంచి ఫ‌స్ట్ సింగిల్‌ను ఐదు భాష‌ల్లో విడుద‌ల చేసిన విష‌యం […]

ఏపీలో త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు..కొత్త‌గా ఎన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. మొన్న‌టితో పోలిస్తే.. నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,746 పాజిటివ్ కేసులు […]

ఆగస్టు 15 న రాబోతున్న బీమ్లా నాయక్.. !!

పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగే. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమా గురించి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. పవన్, రానా కాంబినేషన్‌లో వస్తోన్న తమిళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మీద అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే […]

అర‌రే..రాధికా ఆప్టేకు ఎంత క‌ష్ట‌మొచ్చింది..ఆడుకుంటున్న నెటిజ‌న్లు!

రాధికా ఆప్టే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల‌కంటే.. వివాదాలు, వివాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తోనే ఫుల్ పాపుల‌ర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ భామ‌కు.. ఓ అనుకోని క‌ష్ట‌మొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్‌ రాధికా ఆప్టే’ అనే హాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధిక‌తో నెటిజ‌న్లు ఆడుకోవ‌డానికి కార‌ణం […]

ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్ అనుకున్న‌ది జ‌రుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు స్మాల్ స్క్రీన్ పై సంద‌డి చేయ‌నున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]

శ్రియా పాట‌, భ‌ర్త ఆట‌..చివ‌ర్లో ఊహించ‌ని షాక్‌: వైర‌ల్ వీడియో

శ్రియా సరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాష‌ల్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసిన శ్రియా.. త‌న‌కంటూ స్పెస‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది. ఇక వివాహం త‌ర్వాత సోష‌ల్ మీడియాలో మ‌రింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ర్త‌తో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానుల‌ను […]

త‌మ‌న్నాను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..సెగ‌లు పుట్టిస్తోందిగా!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు గ‌డుస్తున్నా.. త‌మ‌న్నా హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌స్తుతం […]

దేశంలో కొత్త‌గా 40,120 క‌రోనా కేసులు..585 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకుంటున్న‌ త‌రుణంలో.. మ‌ళ్లీ క‌రోనా స్పీడ్ పెంచింది. ఇర‌వై వేల‌కు లోపుగా న‌మోదైన రోజూవారీ కేసులు.. ఇప్పుడు 40 వేల‌కు పైగా వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో […]