సినీ పరిశ్రమలో అడుగు పెట్టామంటే లేఫ్ స్టైల్ ఒక్కటే కాదు.. పేర్లు కూడా మారిపోతాయి. ఆకర్షణీయంగా ఉండాలనో, లక్ కోసమో లేదా ఇతరితర కారణాల వల్ల పేరును మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న మన టాప్ హీరోయిన్లపై ఓ లుక్కేసేద్దాం రండి మరి.. కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ మిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటున్న […]
Tag: Latest news
భారత్‌లో 30వేలకు దిగువగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 25,166 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,22,50,679 కు చేరుకుంది. అలాగే […]
తప్పు చేస్తున్న అనుష్క.. అసహనంలో ఫ్యాన్స్!?
అనుష్క శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పింది. కేవలం హీరోల సరసనే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి సత్తా చాటింది. అయితే ప్రస్తుతం అనుష్క మునుపటి జోరు చూపించడం లేదు. గత ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్షకులను పలకరించగా.. ఈ చిత్రం ఘోరంగా పరాచయం […]
అలా చేశాక పడుకోవడం ఎవరికి ఇష్టం..రకుల్ సూటి ప్రశ్న
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకున్న రకుల్.. ప్రస్తుతం తెలుగులో ఒక్కో ప్రాజెక్టూ చేయడం లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `డాక్టర్ జీ` ఒకటి. […]
ప్రముఖ ఓటీటీలో `ఎస్ఆర్.కళ్యాణ మండపం`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
`రాజావారు రాణిగారు` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం.. రెండో చిత్రమే `ఎస్‌ఆర్ కళ్యాణ మండపం`. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషించారు. ఆగష్టు 6న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. […]
రిస్క్ చేస్తున్న బాలయ్య..కలవరపడుతున్న అభిమానులు!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ దాపరించడంలో.. షూటింగ్‌కు […]
గ్రౌండ్‌లో నగ్నంగా పరుగులు పెట్టిన వ్యక్తి..ఎందుకో తెలిస్తే షాకే!
బెట్టింగ్స్.. ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బెట్టింగ్స్ కారణంగా ఎందరో రోడ్డున పడ్డారు. మరెందరో ప్రాణాలూ కోల్పోయారు. ఈ బెట్టింగ్ కారణంగానే తాజాగా ఓ వ్యక్తి నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా ఒంటిపై నోలి పోగు లేకుండా బట్టలు మొత్తం విప్పేశాడు. అక్కడితో ఆగలేదు.. అందరూ చూస్తుండగా గ్రౌండ్‌లో పరుగులు పెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు తన ఫ్రెండ్స్‌తో బెట్ కట్టాడు. బెట్ ఏంటంటే.. బట్టలు […]
జెనీలియా భర్తతో ప్లాన్స్ వేస్తున్న తమన్నా..మ్యాటరేంటంటే?
జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి ప్లాన్స్ వేస్తోంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మన మిల్కీ బ్యూటీ తమన్నా లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తమన్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ […]
లాంగ్ గ్యాప్ తర్వాత పెళ్లికి రెడీ అయిన రేణు..వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్!
ఒకప్పటి హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లి రెడీ అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. వెయిట్.. వెయిట్.. పెళ్లి అంటే రేణు ఏమన్నా రెండో పెళ్లికి సిద్ధమైదేమోనని అనుకుంటున్నారా.. కాదండోయ్. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు.. ప్రస్తుతం టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న […]