టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ సొంత టాలెంట్‌తో స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు బన్నీ. అంతేకాదు.. తనదైన అందం, నటన, డ్యాన్స్, స్టైల్ ఇలా అన్నిటితోనూ ఎందరో ప్రేక్షకులను తన అభిమానులగా మార్చుకున్నారు. ఇక బన్నీకి సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువే. ఈ క్రమంలోనే బన్నీ ఖాతాలో ఓ నయా రికార్డ్ వచ్చి పడింది. తాజాగా బన్నీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఫాలోవర్స్ సంఖ్య […]
Tag: Latest news
తల్లి కాబోతున్న హీరోయిన్ ఆనంది.. అందుకే అలా చేసిందట..?!
ఆనంది గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయే అయినప్పటికీ మొదట కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఆనంది..తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `జాంబీ రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత సుధీర్ బాబు సరసన `శ్రీదేవి సోడా సెంటర్` లో నటించింది. గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ మూవీతో ఆనంది పెర్ఫార్మన్స్ కు […]
ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు..కారణం ఏంటంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా వెయ్యికి పైగా నమోదు అవుతున్న రోజూవారీ కేసులు నిన్న మాత్రం 8 వందలకే పడిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
ఈనాడు పేపర్ కు కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా…?
ఈనాడులో ఎప్పటి నుంచో కార్టూన్లు వేసి ఉర్రూతలూగిస్తున్నా ఆ కలం ఇక కనపడదు. తెలుగు వారికి ఆ కార్నర్ పేజీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నవ్వును పూయిస్తుంది. తమాషా చేస్తుంది. శ్రీధర్ కుంచె నుంచే జాలువారే ఆ కార్టూన్లు ఎందరినో రంజిపజేస్తాయని అనడంలో సందేహం లేదు. మరి అంతటి ఖ్యాతి గడించిన శ్రీధర్ ఈ మధ్యకాలంలో అనారోగ్యపాలు అయ్యారు. అందుకే ఆరోగ్య కారణాల రీత్యా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయం తెలియగానే చాలా […]
ఆకట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైలర్..వెంకీ ప్రశంసలు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం […]
ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?
టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది. […]
ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీక్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు..!
క్రికెట్ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెటర్లను అత్యంత ఎక్కువగా అభిమానిస్తుంటారు భారతదేశ పౌరులు. కొంత మంది అయితే, క్రికెట్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుందంటే చాలు.. టీవీకే అతుక్కుపోతుంటారు. ఈ సంగతులు పక్కనబెడితే.. టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్తున్నట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ వెంటనే అమలులోనికి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. భారత మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కొడుకే స్టువర్ట్ బిన్నీ కాగా, 1983 వరల్డ్ […]
`ఆర్ఆర్ఆర్` రిలీజ్‌కు కొత్త డేట్ లాక్..సందిగ్ధతలో స్టార్ హీరోలు?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. పాన్ ఇండియా లెవల్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధుడు అల్లురి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన యోధుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్, బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పటికే రెండు […]
బిగ్‌బాస్ 5లోకి ట్రాన్స్‌జెండర్ ప్రియాంక..ఆపరేషన్ తర్వాత అదిరే ఆఫర్?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. సెప్టెంబర్ 5 నుండి స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఎంపిక అయిన కంటెస్టెంట్స్ క్వారంటైన్‌లోకి కూడా వెళ్లిపోయారు. మరోవైపు సీజన్ 5లో పాల్గొనే కంటెస్టంట్స్ వీరే అంటూ చాలా లిస్ట్‌లు బయటకు వచ్చాయి. అయితే ఈ లిస్ట్‌లలో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక పేరు బలంగా వినిపిస్తోంది. ప్రియాంక విషయానికి వస్తే.. ప్రముఖ కామెడీ […]