యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` ను అక్టోబర్ 13న విడుదల చేయాలని భావించినప్పటికీ..ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే […]
Tag: Latest news
లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ అందాల ఆరబోత..వైరల్‌గా లేటెస్ట్ పిక్స్!
విష్ణుప్రియ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన విష్ణుప్రియ.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై `పోవే పోరా` అంటూ సుధీర్‌తో సందడి చేసి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఇక హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోన్న ఈ భామ.. మరోవైపు సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ విచ్చలవిడి అందాల ఆరబోతతో విపరీతమైన […]
ఏపీలో కొత్తగా 1,520 కరోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటి పోలిస్తే నిన్న పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
హాట్ లుక్స్‌తో కేకపెట్టిస్తున్న అనుపమ..ఆ మడతలతో రచ్చ రచ్చ!
`టిక్‌టాక్` యాప్ ద్వారా సామాన్య ప్రజలెందరు తెగ ఫేమస్ అయ్యారు. అందులో అనుపమస్వాతి ఒకరు. తణుకుకు చెందిన ఈ భామ టిక్‌టాప్ ద్వారా ఫేమస్ అవ్వడమే కాదు.. సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది. 2019లో వచ్చిన ‘ఏడు చేపల కథ’ అనే సినిమాలో అనుపమస్వాతి నటించింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ప్రస్తుతం టిక్‌టాక్ లేకపోయినా అనుపమస్వాతి.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారు చేత కేక పెట్టిస్తూ భారీగా […]
షూటింగ్ దశలోనే భారీ రేటుకు అమ్ముడైన `కార్తికేయ 2` రైట్స్..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ […]
సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ..సైడైన నాగార్జున..కారణం అదేనట?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]
సిద్ధార్థ్ శుక్లా మృతిపై అనుమానాలు..పోస్ట్‌మార్టమ్‌లో ఏం తేలిదంటే?
బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ సీజన్ 13 విన్నర్ సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈయన హఠాన్మరణాన్ని అభిమానులు, బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, ఇతర బుల్లితెర ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ శుక్లా కేవలం 40 ఏళ్లకే మరణించడం సంచలనంగా మారింది. మరోవైపు ఈయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ తీసుకునే శుక్లా… డైలీ వర్కవుట్స్, ఎక్సర్ సైజెస్ తో బాడీని ఫుల్ ఫిట్ […]
మరో వివాదంలో శంకర్..చిక్కుల్లో చరణ్ సినిమా..?!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మధ్య వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్‌తో ఇబ్బంది పడ్డ శంకర్.. ఆ తర్వాత అపరిచితుడు రీమేక్ వివాదంతో సతమతమయ్యాడు. ఇక ఇప్పుడు చరణ్ సినిమా సైతం చిక్కుల్లో పడింది. శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ […]
భారత్‌లో కొత్తగా 45,352 కరోనా కేసులు..భారీగా తగ్గిన మరణాలు!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుంటోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న కూడా […]