అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది రోజులుగా వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. భర్త నాగచైతన్యతో సమంతకు మనస్పర్థలు వచ్చాయని, నాగార్జున ఫ్యామిలీకి దూరమైందని ఇలా ఆమె వ్యక్తిగత జీవితంపై ఎన్నెన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇవేమి పట్టించుకోని సమంత సినిమాల నుంచి స్మాల్ గ్యాప్ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఫ్యామిలీతో కలిసి సమంత సరదాగా గడుపుతోంది. మరోవైపు […]
Tag: Latest news
బిగ్‌బాస్ 5లో ఆ ఐదుగురికే భారీ రెమ్యూనరేషన్..ఇంతకీ ఎంతంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మరొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్రసారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. హైస్‌లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్పటికే చాలా లిస్ట్‌లు బయటకు వచ్చాయి. అయితే యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, […]
వివాహితతో సీఐ ఎఫైర్..టూర్ ప్లాన్‌తో రట్టైన గుట్టు..చితక్కొట్టిన భర్త!
ఇటీవల కాలంలో అక్రమ సంబంధం పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా మరో అక్రమ సంబంధం బయటకు వచ్చింది. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ సీఐ భార్య, పిల్లలతో హాయిగా ఉండక.. శారీరక సుఖం కోసం వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె భర్త చేత చితకబాధించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న వివాహితతో సదరు సీఐకి […]
భారత్‌లో కరోనా కల్లోలం..కొత్తగా 42,618 పాజిటివ్ కేసులు!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
చరణ్-శంకర్ మూవీ లాంచ్.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వత తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
నభా నటేష్‌కు బంపర్ ఆఫర్..మహేష్ మూవీలో బిగ్ ఛాన్స్?!
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయినా నభా.. ప్రస్తుతం నితిన్ సరసన `మాస్ట్రో` చిత్రంలో నటించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 17న విడుదల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న […]
`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్..వాటిపైనే జక్కన్న ప్లాన్స్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను […]
నా దగ్గర డబ్బు లేదు..విష్ణునే గెలిపిస్తారు..ప్రకాశ్‌రాజ్ కామెంట్స్ వైరల్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. మంచు విష్ణు ‘మా’కు సొంత భవనం నిర్మిస్తాను అని ముందుకు రావడం చాలా మంచి విషయం. అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ, ‘మా’ సభ్యుల […]
నాకు పిల్లలు పుట్టరు..బిగ్ సిక్రెట్ రివిల్ చేస్తూ రోజా కన్నీళ్లు..!?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి, ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా సత్తా చాటుతున్న నగరి ఎమ్మెల్యే, బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న జడ్జ్ ఆర్కే రోజా అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం రాజకీయాల్లో దూసుకుపోతున్న రోజా..మరోవైపు టీవీ షోల్లో సైతం సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో `ఊరిలో వినాయకుడు` పేరుతో ఓ స్పెషల్ షో చేశారు. ఈ షోలో రోజానూ […]