ఎన్టీఆర్ కార్ల‌న్నిటికీ ఒకే నెంబ‌ర్ ఎందుకుంటుందో తెలుసా..?

సాధార‌ణంగా మ‌న స్టార్ హీరోలు కొత్త కొత్త కార్లంటే తెగ మోజు ప‌డుతుంటారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న గ్యారేజ్‌లో ప‌దికి పైగా కార్లు ఉండ‌గా.. ఈ మ‌ధ్యే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్ ద‌గ్గ‌ర ఉన్న కార్త‌న్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అస‌లు అన్ని కార్ల‌కు ఎన్టీఆర్ ఒకే నెంబ‌ర్ ఎందుకు […]

ప‌వ‌న్‌ను సైడ్ చేసేసిన‌ నితిన్‌..ఆ డైరెక్ట‌ర్‌తో న‌యా ప్లాన్‌..!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్న నితిన్‌.. మ‌రోవైపు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్ట‌ర్‌ను […]

ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చ‌రణ్-శంక‌ర్ మూవీ..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట తెగ చక్క‌ర్లు […]

`అఖండ‌` కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న బ‌న్నీ.. అస‌లు క‌థేంటంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నంద‌మూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎద‌రు చూస్తున్నారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. భారీ అంచ‌నాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానుల‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగ‌ర్ వెయిట్ చేస్తున్నార‌ట‌. అస‌లు అఖండ‌తో […]

ఏపీలో స్థిరంగా క‌రోనా కేసులు..16 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,502 […]

ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సునీత భావోద్వేగం..ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న త‌ర్వాత సునీత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా సునీత లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను త‌లుచుకుంటూ భావోద్వేగానికి గురైంది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ ఎస్పీబీ.. 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన […]

సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి తో ఆ ఏడుగురికే ఛాన్స్…?

టాలీవుడ్ సినీమా పెద్దలు ఆంధ్రా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో స‌మావేశానికి సిద్ద‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. సినీమా ఇండ‌స్ర్టీస్‌లోని ప‌లు సమస్యలపై ఈ స‌మావేశంలో చర్చించనున్నారు. ఈ విష‌య‌మై మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ భేటికి అంతకంతకు ఆల‌స్య‌మ‌వుతున్న కొద్ది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. స‌మావేశం వాయిదా వేశార‌ని పుకార్లు వెలువ‌డ్డాయి. ప్ర‌స్తుత అందిన స‌మాచారం మేరకు.. ఈ సమావేశం వాయిదా పడలేదని వినికిడి. శ‌నివారం యథావిధిగా సీఎం జ‌గ‌న్‌తో భేటీ జర‌గ‌నున్న‌ట్టు పుకార్లు. సెప్టెంబర్04న […]

రెచ్చిపోయిన హీరో సుదీప్‌ ఫ్యాన్స్‌..అభిమానం పేరుతో అరాచ‌కం!?

సాధార‌ణంగా హీరోల బ‌ర్త్‌డే అంటే.. వారి వారి అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. ఫ్లెక్సీలు, కటౌట్స్‌, కేక్‌ కంటిగ్స్ తో పాటు త‌మ అభిమాన హీరో బ‌ర్త్‌డే నాడు పాలాభిషేకాలు, అన్న‌దానాలు, ర‌క్త‌దానాలు, వ‌స్త్ర‌దానాలు వంటివి సైతం చేస్తారు. అయితే క‌న్న‌డ స్టార్ సుదీప్ ఫ్యాన్స్ అభిమానం పేరుతో అరాచకం చేశారు. సుదీప్ బర్త్ డే(సెప్టెంబ‌ర్ 2) సెలబ్రేషన్స్ కర్ణాటక వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తన పుట్టిన రోజుని ఎవరూ సెలెబ్రేట్ చేయవద్దు.. […]

ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంట‌నే పెళ్లి: విష్ణుప్రియ

బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై మాత్రం రాణించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తున్న ఈ భామ‌.. యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. అయితే తాజా త‌న ఛానెల్‌లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్ద‌రూ తెగ […]