కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్‌కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్‌గా మైసూర్‌కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్‌గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
Tag: Latest news
అది నచ్చకపోతే బతకనివ్వదు..కంగనాపై రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్!
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం `తలైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషించగా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ […]
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం రోజూవారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన జీవితా రాజశేఖర్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమధ్య `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు సడెన్‌గా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి చేరిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించని షాక్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల..ఆ వెంటనే తాను జనరల్ […]
నానికి ఈ రోజు వెరీ వెరీ స్పెషల్..ఎందుకో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని అంటే తెలియని వారుండరు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడీయన. అలాగే తన సహజమైన నటనతో ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న నానికి ఈ రోజు(సెప్టెంబర్ 5) వెరీ వెరీ స్పెషల్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 5, 2008 అంటే సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున ఓ చిన్న సినిమా విడుదలైంది. అసలు విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో […]
బ్లాక్ ప్రాక్‌లో మెరిసిపోతున్న ప్రియా వారియర్..టాప్ షోతో రచ్చ రచ్చ!
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. `చెక్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. నటన పరంగా ప్రియా వారియల్ మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఇటీవల ఇష్క్‌తో ప్రేక్షకులను పలకరించిన ప్రియా.. ప్రస్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా, కన్నడలో విష్ణు ప్రియతో పాటు మరిన్ని చిత్రాలు సైతం చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ […]
బిగ్‌బాస్ 5: పక్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..రష్మితో ముందే బేరసారాలు?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సీజన్ 5కి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతుండగా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో […]
దేశంలో భారీగా నమోదవుతున్న కరోనా కేసులు..308 మంది మృతి!
పెను భూతంలా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. […]
పాట పాడి తమన్‌ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్..నెటిజన్లు ఫైర్!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి.. ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కీర్తి ట్విట్టర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుదలైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బమ్‌లోని […]