అమ్మా లక్ష్మీపార్వ‌తీ… డ‌బుల్ టంగ్ కామెంట్లు ఎందుక‌మ్మా?!

అన్న‌గారు ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీపార్వ‌తి తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  త‌న పై సినిమా తీస్తున్న వారి గురించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  అయితే, ఈ విష‌యంలోనే ల‌క్ష్మీపార్వ‌తి రెండు నాల్క‌ల ధోర‌ణిని అవ‌లంబిస్తున్నార‌ని నెటిజ‌న్లు  విరుచుకుప‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. అన్న‌గారి జీవిత చ‌రిత్ర ఆధారంగా మొత్తం మూడు సినిమాలు తెరంగేట్రం చేయ‌నున్నాయి. వీటిలో ఒక‌టి బాల‌య్య‌, రెండు వ‌ర్మ‌, మూడు  కేతిరెడ్డి ఉన్నారు. వీరంతా ఎన్టీఆర్ జీవితంలో వివిధ కోణాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు […]