బిగ్‌బాస్ 5: వామ్మో..మూడు వారాల‌కే ల‌హ‌రి అంత పుచ్చుకుందా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రోజురోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ వీక్ స‌ర‌యు, సెకెండ్ వీక్ ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. ఎన్నోఆశ‌ల‌తో హౌస్‌లోకి అడుగు పెట్టిన ల‌హ‌రి మూడు వారం బ్యాగ్ స‌ద్దేసింది. అర్జున్‌రెడ్డి, జాంబిరెడ్డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న ల‌హ‌రి మూడో వార‌మే ఎలిమినేట్ కావ‌డం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇదిలా ఉంటే.. హౌస్ లో ఉన్నన్ని రోజులకుగాను లహరి అందుకున్న రెమ్యునరేషన్ […]