సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏంటి . ప్రజెంట్ ఇదే బాలకృష్ణ డైలాగ్ ను ట్యాగ్ చేస్తూ కృతిశెట్టిని ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్లు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మొదటి సినిమాతో ఎలాంటి హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ టైం లో కృతి శెట్టి ని ఓ రేంజ్ లో పొగిడేసారు సినీ స్టార్స్.. సినిమా ఇండస్ట్రీలో ఉండే పెద్ద మనుషులు. సినిమా […]
Tag: Krithi Shetty
టాలీవుడ్ లెటేస్ట్ సెన్సేషన్స్ “కృతి శెట్టి లో లేనిది..శ్రీలీల లో ఉన్నది ఇదే”.. !!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ..రోజురోజుకి ఇండస్ట్రీలో హీరోయిన్గా తమ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే పదిమంది ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడితే సక్సెస్ అయ్యేది ఇద్దరంటే ఇద్దరే ..వాళ్ళల్లో కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతారు అని చెప్పలేం ..అలాంటి సిచువేషన్ నెలకొంది సినిమా ఇండస్ట్రీలో.. కాగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఇద్దరు కుర్ర బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది . టాలీవుడ్ లేటెస్ట్ […]
కృతి శెట్టికి వాయిస్ ఓవర్ అందించే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే…?
నూతన దర్శకుడు బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చిరు మేనల్లుడు వైష్ణవ తేజ్ ‘ఉప్పెన’ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా కృతి శెట్టి కనిపించి అందరి హృదయాలను దోచేసింది. ఈ సినిమాలో బేబమ్మగా క్యూట్ అవతారంలో కృతి కనిపించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి సినీ ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. అలా ఫస్ట్ తెలుగు సినిమాతోనే బీభత్సమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, ది వారియర్, […]
తల్లి వారించినా ఆ విషయంలో వినని హీరోయిన్ కృతి శెట్టి… అది అదేనా?
టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి మన తెలుగు కుర్రాళ్లకు పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అన్న డైలాగ్ వింటే మనోళ్ళకి కృతి గుర్తుకి వచ్చేస్తుంది. అవును, మొదటి సినిమా ‘ఉప్పెన’తో తెలుగులో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన కృతి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయిని సంపాదించుకుంది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమె తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన పనిలేకుండా పోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ […]
సినిమాల కోసం ..అమ్మకు ఇష్టం లేని పని చేస్తున్న కృతి శెట్టి ..!?
టాలీవుడ్ యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టి .. గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతో క్రెజియస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది . సెకండ్ సినిమాతో రొమాంటిక్ హిట్ ని..మూడో సినిమాతో క్లాస్ మాస్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కాగా వరుసగా మూడు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ..ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారు. కాగా ఎవ్వరు […]
కృతి శెట్టికి ఊహించని షాకిచ్చిన సూర్య.. అరరే ఎంత పనైంది?
యంగ్ సెన్సేషన్ కృతి శెట్టికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించని షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలకు వెళ్తే.. ప్రముఖ దర్శకుడు బాలతో సూర్య ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్య కెరీర్ లో 41వ ప్రాజెక్ట్ ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. తమిళంలో ఈ […]
బ్రేకింగ్: అభిమానులకు పండగ చేసుకునే వార్త చెప్పిన బేబమ్మ..!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ కృత్తి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం కృతి శెట్టి మాత్రం కెరియర్ బిగినింగ్ లో ఉన్నంత సక్సెస్ రేట్ ప్రస్తుతం మెయింటైన్ చేయలేక పోతుంది. బ్యాక్ టు బ్యాక్ మూడు డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుని హిట్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం కృతి శెట్టి […]
టాలీవుడ్ లో వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న క్రేజీ భామలు వీరే..!
ఏ సినిమా పరిశ్రమలోనైనా హీరోయిన్లు తమ కెరియర్ సాఫీగా కొనసాగించాలంటే నటన అందం అభినయంతో పాటు కొంత అదృష్టం కూడా కలిసి రావాలి.. ఏ హీరోయిన్ అయీన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంటే తర్వాత వరస ఆఫర్లు వస్తాయి. ఆ సినిమాలు కూడా విజయం సాధిస్తే ఆ హీరోయిన్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటారు. ఇక ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు వరుస అపజయాలను అందుకోవటం వల్ల వారిని ఐరన్ లెగ్ అని ముద్ర […]
పోలీసుల `కస్టడీ`లో నాగచైతన్య.. పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు!
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం `మానడు` ఫ్రేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యకు 22వ ప్రాజెక్టు ఇది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అరవింద స్వామి విలన్ గా కనిపించబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నేడు నాగచైతన్య బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ […]