నక్క తోక తొక్కిన బేబమ్మ.. ఏకంగా రూ.100 కోట్ల సినిమాలో ఛాన్స్ కొట్టేసిందిగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి.. చిన్న వ‌య‌స్సులోనే ఉప్పెన సినిమాలో బేబ‌మ్మ‌గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ నానితో శ్యామ్ సింగరాయ్‌ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. మొదట సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. […]