టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి.. చిన్న వయస్సులోనే ఉప్పెన సినిమాలో బేబమ్మగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ నానితో శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. మొదట సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. […]