ల్యాండ్ మార్క్ ను దాటేసిన శాతకర్ణి

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.  సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12న రిలీజ్ అయిన ఈ సినిమా బాల‌య్య కేరీర్‌లోనే తిరుగులేని హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా చూసిన వారంద‌రూ తెలుగు జాతి గ‌ర్వించేలా ఉంద‌ని కితాబిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ‌స్ట్ వీక్ వ‌సూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ కలెక్షన్లు బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లుగా నిలిచాయి. అన్ని ఏరియాల్లోను బాల‌య్య గ‌త సినిమాల రికార్డుల‌ను శాత‌క‌ర్ణి క్రాస్ […]