Tag Archives: kphb

కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో శివపార్వతి థియేటర్‌ భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్లో ఈ రోజు తెల్లవారుజామున కూకట్ పల్లి హోసింగ్ బోర్డు లో శివపార్వతి థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.శివ పార్వతి థియేటర్ మొత్తం మంటలు వ్యాపించడంతో హాల్‌ లోని సీట్లు, ఫర్నీచర్‌ , తెర అగ్నికి ఆహుతి అయ్యాయి.ఫైర్ సిబ్బంది వెంటనే ముగ్గురు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని, అక్కడ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అప్పటికే థియేటర్లో దాదాపు ఫర్నిచర్ అగ్నికి ఆహుతి అయ్యాయి .ఈ థియేటర్ లో నాని నటించిన “శ్యాం సింగ రాయ్’

Read more