సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అందాల భామ నయనతార.. గత ఏడాది ఓ ఇంటికి అయిన సంగతి తెలిసిందే. ప్రియుడు, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. వివాహం జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషన్ అయింది. కోర్టులు, కేసులు అంటూ నానా రచ్చ జరిగింది. ఫైనల్ గా అన్నిటిని వదిలించుకుని […]
Tag: kollywood
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న వనిత విజయ్ కుమార్ కూతురు.. సక్సెస్ అయ్యేనా..?
సీనియర్ నటులు విజయ్ కుమార్ , మంజుల దంపతుల కుమార్తె నటి వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దేవి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ వంటి భాషలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. మొదట ఈమె టెలివిజన్ యాక్టర్ అయిన ఆకాశ్ ను వివాహం చేసుకున్నది. వీరిద్దరికీ విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.. ఇప్పుడు వనిత విజయ్ కుమార్ […]
టాలీవుడ్ లో రజనీ సంచలన రికార్డ్.. తెలుగులో `జైలర్`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన రికార్డును సృష్టించారు. రీసెంట్ గా ఈయన `జైలర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. వలర్డ్ వైడ్ గా కాసుల వర్షం కురిపించింది. డబ్బింగ్ మూవీ అయినప్పటికీ కూడా తెలుగులో జైలర్ విధ్వంసం సృష్టించింది. పోటీగా దిగిన చిరంజీవి `భోళా శంకర్` ను ఓ రేంజ్ లో డామినేట్ […]
బీచ్‌లో షర్ట్ విప్పేసి మరీ ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
బీచ్ లో షర్ట్ విప్పేసి మరీ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? యాపిల్ బ్యూటీ హన్సిక అండీ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హోదాను అందుకుంది. దాదాపు అగ్రహీరోలందరితోనూ ఆడిపాడింది. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే హీరోయిన్ గా ఫేడౌట్ అవ్వకముందే హన్సిక పెళ్లి పీటలెక్కింది. గత ఏడాది […]
‘చంద్రముఖి’లో రజనీతో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెంత అందంగా తయారైందో చూస్తే స్టన్ అయిపోతారు!
చంద్రముఖి.. ఈ సినిమాను ప్రేక్షకుల అంత త్వరగా మర్చిపోలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించింది. జ్యోతిక, ప్రభు, నాజర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. తర్వలోనే ఈ మూవీకి సీక్వెల్ గా `చంద్రముఖి 2` రాబోతోంది. […]
రహస్యంగా పెళ్లి చేసుకున్న త్రిష.. సైలెంట్ గా ఉంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చిందేంటి?
సౌత్ క్వీన్ త్రిష రహస్యంగా పెళ్లి చేసుకుంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈమె వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ట్విస్ట్ ఏంటంటే.. త్రిష పెళ్లి చేసుకుంది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో. ఎస్.. జీఆర్టీ జ్యువెలర్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ తాజాగా త్రిష ఓ యాడ్ లో నటించింది. వెడ్డింగ్ థీమ్ తో ఈ యాడ్ ను […]
ఆ స్టార్ డైరెక్టర్ తో సమంత ఎఫైర్.. చివరకు అతని భార్య చేతుల్లో తన్నులు కూడా తిందా?
సౌత్ స్టార్ బ్యూటీ సమంత గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని సత్తా చాటుతోంది. సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో లవ్ లో పడి, అతనితో ఏడడుగులు వేసింది. 2017లో వీరి వివాహం జరగగా.. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. […]
రజనీ తర్వాత ప్రభాసే.. జైలర్ – సలార్ మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ ను గమనించారా?
ప్రస్తుతం థియేటర్స్ లో జైలర్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తోంది. కాసుల వర్షం కురిపిస్తూ.. ఎన్నో రికార్డులను తిరగరాస్తోంది. గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న రజనీ.. ఈ మూవీతో అదిరిపోయే రేంజ్ లో కంబ్యాక్ ఇచ్చాడు. అయితే ఇదే తరుణంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి […]
రజనీకాంత్ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ హీరోయిన్..!!
కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా […]