కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సమయంలోనే గత సంవత్సరం చివరలో విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నామని..త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వార్తలకి బలం చేకూర్చేలా విజయ్ అటెండ్ అవుతున్న ఈవెంట్స్‌లో అతని భార్య సంగీత ఎక్కడ కనిపించడం లేదు. 22 ఏళ్ల వీరి వైవాహిక […]
Tag: kollywood
ఒకే డేట్ కోసం ముగ్గురు స్టార్స్.. ఆరోజు సో స్పెషల్ అంటున్న హీరోలు..!
ఒకే పరిశ్రమ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్లో ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు తేడాతో బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు విడుదలకు ముందు థియేటర్ల విషయంలో ఎంతో పెద్ద రచ్చ జరిగింది. ఓకే చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరోజు తేడాతో వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు.. ఒకే […]
నయనతారను తొక్కేసిన హన్సిక.. మ్యాటర్ తెలిస్తే మైండ్ షేక్ అవ్వాల్సిందే..!
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార కంటే బబ్లి బ్యూటీ హన్సిక ముందు వరుసులో ఉంది. లేడీ సూపర్ స్టార్ తో హన్సికకు పోటీ ఏంటి..అనుకుంటున్నారా.. అసలు మ్యాటర్ ఏమిటంటే..ఈ ముద్దుగుమ్మ లిద్దరూ క్రేజీ భామలే..ఈ ఇద్దరు బహుభాషా నటీమణులే.. ఇద్దరు కూడా ప్రేమ విషయంలో చేదు అనుభవాలను చూసిన వాళ్లే.. ఇంకా పచ్చిగా చెప్పాలంటే నయనతార- హన్సిక ఇద్దరూ కోలీవుడ్ హీరో శింబును ప్రేమించి విఫలమైన వాళ్లే. అయితే నయనతార కాస్త సౌత్ ఇండియాలోనే […]
ఆ హీరోపై ఉన్న మోజుతోనే అది చేశా.. పచ్చిగా మాట్లాడేసిన రష్మిక!
నేషనల్ క్రష రష్మిక మందన్నా ఈ సంక్రాంతికి `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 12న తమిళంలో, 13న హిందీలో, 14న తెలుగులో విడుదలైంది. అయితే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించినా.. మిగిలిన చోట్ల ఊహించిన స్థాయిలో […]
Love today : పెళ్ళికి ముందే ఫోన్లు మార్చుకున్న లవర్స్…ఎం జరిగిందంటే…?
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చి సెన్సేషనల్ క్రియేట్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలా సౌత్ సినిమా పరిశ్రమంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిన్న సినిమా అంటే ‘లవ్ టుడే’ అనే చెప్పాలి. దర్శకుడుగా ఒక సినిమా తీసిన అనుభవంతో ప్రదీప్ రంగనాథన్ అనే యువకుడు.. తానే హీరోగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా కోలీవుడ్ లో సెన్సియేషన్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్ సినిమాలు రేంజ్ లో అధిక వసూళ్లను కొల్లగొట్టింది. ఇదే సినిమాని తెలుగులో […]
గుడ్ న్యూస్ చెప్పబోతున్న త్రిష.. కొత్త ఇల్లు కొన్నది ఎవరి కోసమో తెలుసా?
సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా చెన్నైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నైలో విజయ్ దళపతి ఇంటి సమీపంలో రూ.35కోట్లు పెట్టి త్రిష ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసిందని.. అన్ని సౌకర్యాలతో అత్యంత సుందరగా ఈ ఇల్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త ఇల్లు కొనడం వెనక ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. త్రిష త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందట. వరుడికి […]
ఆ సీనియర్ హీరోకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. ఇదేం కాంబినేషన్ రా సామి!
తన సహజ నటనతో తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటూ వస్తున్న సాయి పల్లవి.. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే గత కొంతకాలం నుంచి కెరీర్ పరంగా సాయి పల్లవి బాగా సైలెంట్ అయిపోయింది. గత ఎడాది విడుదలైన […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `వారసుడు`- `తెగింపు`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజయ్ దళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అలాగే విజయ్ `వరిసు(తెలుగు వారసుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ […]
మనీ విషయంలో సాయి పల్లవి బిహేవియర్ ఇలా ఉంటుందా.. మరి ఇంత దారుణమా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్స్ లో సావిత్రి ఆ తర్వాత వచ్చిన వారిలో సౌందర్య, స్నేహ వంటి నటిమణులు తర్వాత ఈ తరం హీరోయిన్స్ లో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన నటనతోనే ప్రేక్షకులను ఆకర్షించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం సాయి పల్లవి అని అందరూ ఠక్కున చెబుతారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన అందం, అభినయంతోనే సాయి పల్లవి ఇంతటి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా తాను చేసే […]