కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `లాభం`. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబరు 9న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే […]
Tag: kollywood news
నయన్‌ను ప్రేమగా విఘ్నేష్ ఏమని పిలుస్తాడో తెలుసా?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేషన్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట ఇప్పటికే గప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నమన్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్.. […]
గొప్ప మనసు చాటుకున్న హీరో విశాల్..వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్..నిన్న (ఆదివారం) తన 44వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా విశాల్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. తన బర్త్‌డే నాడు అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించాడు.పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు అన్నదానంతో పాటు చీరలు, పంచెలు కూడా పంచి పెట్టారు. అలాగే […]
విజయ్ సేతుపతి-సందీప్ కిషన్ మూవీ టైటిల్ వచ్చేసింది!!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కు మంచి […]
హీరో సూర్యకు షాకిచ్చిన కేటుగాళ్లు..పోలీసులకు ఫిర్యాదు!
సౌత్ స్టార్ సూర్యకు అనుకోని చిక్కులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సూర్యకు 2డి ఎంటర్‌టైన్మెంట్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలను సైతం 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సూర్య నిర్మిస్తుంటాడు. అయితే తాజాగా కొందరు కేటుగాళ్లు సూర్య నిర్మాణ సంస్థ పేరును ఉపయోగించుకుని.. అవకాశాల పేరు అమాయక ప్రజల నుంచి డబ్బును దండుకుంటున్నారు. ఇది గమనించిన 2డి ఎంటర్‌టైన్మెంట్ నిర్వాహకులు వెంటనే […]
ఎట్టకేలకు దిగొచ్చిన సమంత..వారికి క్షమాపణలు!?
అక్కినేని వారి కోడలు సమంత తాజాగా క్షమాపణలు కోరింది. క్షమాపణలు కోరేంత తప్పు ఏం చేసింది..? ఈమె ఎవరికి క్షమాపణలు చెప్పింది..? అసలు మ్యాటర్ ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్‌లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ అనే […]
శేఖర్ కమ్ములకు చెమటలు పట్టిస్తున్న హీరో కార్తి..ఏమైందంటే?
దర్శకుడు శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్న రోజుల్లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే కాన్సెప్టుతో కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన `మద్రాస్` సినిమా […]
ఆ హీరోతో బస్సులో ప్రయాణిస్తున్న సమంత, నయన్..వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో అక్కినేని వారి కోడలు సమంత, లేడీ సూపర్ స్టార్ నయనతార బస్సులో ప్రయాణం చేశారు. కోట్లు ఖరీదు చేసే కార్లు ఉండగా.. వీరు బస్సులో వెళ్లడం ఏంటీ అని అనుకుంటున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న తమిళ చిత్రం `కాతువాకుల రెండు కాదల్`. ఈ చిత్ర షూటింగ్ తాజా షెడ్యూల్ పాండిచ్చేరిలో జరుగుతోంది. […]
`కేజీఎఫ్-2` విడుదలకు డేట్ లాక్..అప్పటిదాకా ఆగాల్సిందే!
కోలీవుడ్ రాక్ స్టార్ యశ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్-2`. గతంలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన కేజీఎఫ్-1కు కొనసాగింపుగా కేజీఎఫ్-2ని రూపొందించారు. యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటించగా.. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 ఎప్పెడెప్పుడు విడుదల […]