రాత్రైతే అదే కావాలి..అమ‌లాపాల్ బోల్డ్ కామెంట్స్‌..షాక్‌లో నెటిజ‌న్స్‌!

అమ‌లా పాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాయ‌క్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ కోలీవుడ్ భామ‌..అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల స‌ర‌స‌న‌ న‌టించి గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే టాలీవుడ్‌లో పెద్ద‌గా అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోయిన అమలా పాల్‌.. `ఆమె` మూవీలో న్యూడ్‌గా న‌టించింది అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే తానెంత బోల్డో మ‌రోసారి నిరూపించుకుంది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తన సోదరుడు అభిజిత్ పాల్ వివాహం చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా […]

ఆ స్టార్ హీరో కూతుళ్ల‌తో రానా మంత‌నాలు..కార‌ణం ఏంటో..?

ద‌గ్గుబాటి వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రానా.. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన `విరాటపర్వం` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి భీమ్లా నాయ‌క్ చిత్రంలో న‌టిస్తున్నాడు. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. రానా తాజాగా సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతుళ్లు […]

నువ్వు లేకపోతే నేను లేను అంటున్న జ‌య‌మ్మ‌..ఇంత‌కీ ఎవ‌రికోస‌మంటే?

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురిగా త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. `తెనాలి రామకృష్ణ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వ‌ర‌ల‌క్ష్మీ.. ఆ మ‌ధ్య విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న `క్రాక్‌` సినిమాతో జ‌య‌మ్మగా ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. ఆ త‌ర్వాత అల్ల‌రి నరేష్ హీరోగా తెర‌కెక్కిన నాంది […]

ఎన్టీఆర్ జోరు..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్…?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆర్ఆర్ఆర్‌ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీ అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న […]

30 దాటుతున్నా పెళ్లి కాని హీరోయిన్లు ఎవ‌రెవ‌రున్నారో తెలుసా?

సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టారంటే హీరోయిన్లు అంత త్వ‌ర‌గా పెళ్లి చేసుకోరు. వివాహం చేసుకుంటే సినిమా అవ‌కాశాలు రావ‌న్న అనుమానంతో కొంద‌రు భామ‌లు పెళ్లికి వెన‌క‌డుగు వేస్తే.. ఇత‌రిత‌ర‌ కార‌ణాల వ‌ల్ల మ‌రికొంద‌రు పెళ్లికి దూరంగా ఉంటారు. అయితే కార‌ణం ఏదేమైన‌ప్ప‌టికీ.. సినీ ప‌రిశ్ర‌మ‌లో 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కాని ముదురు హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. మ‌రి లేటెందుకు వారిపై ఓ లుక్కేసేయండి. 1.అనుష్క- వయసు 39 ఏళ్లు 2.నయనతార-వయసు 36 ఏళ్లు 3.తమన్నా- […]

పెళ్లి త‌ర్వాత నో సినిమాలు..ముందే క్లారిటీ ఇచ్చేసిన న‌య‌న‌తార‌!

దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార త్వ‌ర‌లోనే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న ఈ జంట‌.. ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే నయనతారకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియ‌గానే.. ఆమె అభిమానుల్లో ఓ కంగారు మొద‌లైంది. ఇంత‌కీ కంగారెందుకు అంటే..ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతున్న న‌య‌న్ పెళ్లి త‌ర్వాత కూడా న‌టిస్తుందా..? లేక నో […]

స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

`ఆర్ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయ‌న రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తికి ఓ స్టార్ హీరో నుండి క‌థ చెప్ప‌మంటూ పిలుపొచ్చింద‌ట‌. ఇంత‌కీ ఈ హీరో ఎవ‌రో […]

బేబ‌మ్మ‌తో ఇక‌పై సినిమా చేయ‌ను..తెగేసి చెప్పిన విజ‌య్ సేతుప‌తి!

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌మిళ స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ.. తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన ఉప్పెన చిత్రంలో బేబ‌మ్మ అదేనండీ మ‌న కృతి శెట్టికి తండ్రిగా న‌టించిన విజ‌య్ సేతిప‌తి.. త‌న విల‌క్ష‌న‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. అయితే ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తున్న విజ‌య్ సేతుప‌తి.. కృతి శెట్టితో ఇక‌పై సినిమా చేయ‌న‌ని తెగేసి చెప్పార‌ట‌. […]

కోలుకున్న న‌టుడు విజయ్ కాంత్..న‌ర్సుల‌తో ఎంజాయ్‌..!

తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గ‌త కొద్ది రోజులుగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దాంతో ఆయ‌న ఆరోగ్యంపై అనేక పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక రీసెంట్‌గా విజయ్ కాంత్ చికిత్స కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లిడంతో..ఆయన పరిస్థితి విషమించింద‌ని ఎన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా విజ‌య్ కాంత్‌నే తెలియ‌జేశారు. తాను ఆరోగ్యంగానే […]