కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సూర్య.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మరోవైపు భార్య జ్యోతికతో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మనసు చాటుకుంటున్న సూర్య.. తన కుటుంబం కోసం ఆస్తులను కూడా బాగానే కూడబెట్టాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా పుచ్చుకుంటున్న […]
Tag: kollywood news
ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటో తెలుసా?
నటుడు, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో అనసూయ `ఫ్లాష్ బ్యాక్` ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఆగండి అక్కడికే వస్తున్నా. ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రల్లో డాన్ శ్యాండీ దర్శకత్వంతో తెరకెక్కుతున్న చిత్రం `ఫ్లాష్ బ్యాక్`. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి `గుర్తుకొస్తున్నాయి` అనేది ట్యాగ్ లైన్. అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథతో రాబోతున్న ఈ మూవీని అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై ఎంతో […]
లారెన్స్ గొప్ప మనసు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్` ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినీ ప్రిములు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు.. ఇలా అందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాజకన్ను విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది. వీరి నిజ జీవితంలో జరిగిన అంశాలనే దర్శకుడు జ్ఞానవేల్ […]
అరుదైన ఘనత సాధించిన త్రిష..వెల్లువెత్తుతున్న విషెస్!
త్రిష కృష్ణన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఈ భామ.. మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకుని 96 సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. త్రిష్ మళ్లీ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ అరుదైన ఘనత సాధించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్ వీసా’ని […]
కీర్తి సురేష్ విషయంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన..కారణం అదే..?!
కీర్తి సురేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవడమే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా దక్కించుకుంది. ఇక తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్రస్తుతం ఇద్దరు బిగ్ స్టార్స్‌కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్(అన్నాత్తే) ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ […]
అందకే రజనీకాంత్ హాస్పటల్‌లో చేరారు..భార్య లత క్లారిటీ..!
సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఉన్నట్టు ఉండి ఆయన హాస్పటల్‌లో చేరడం సస్పెన్స్‌గా మారగా.. మరోవైపు రజనీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఆయన అభిమానుల్లో ఖంగారు మొదలైంది. ఈ నేపథ్యంలోనే రజనీకాంత్‌కి ఏమైంది..? ఎందుకు హాస్పటల్‌లో చేరారు..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా రజనీకాంత్ ఆరోగ్యంపై ఆయన భార్య లత ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ హెల్త్ […]
నయన్-విఘ్నేష్‌లకు సమంత స్పెషల్ విషెస్..కారణం అదే!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి నచ్చిన ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవలె రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసి సామ్.. త్వరలోనే బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఇదిలా ఉండే సమంత తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌లకు సోష్‌ల్ మీడియా వేదికగా స్పెసల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 […]
ఈ రోజు రజినీకాంత్‌కి వెర్రీ వెర్రీ స్పెషల్..ఎందుకో తెలుసా?
నాలుగు దశాబ్దాలుగా అత్యుత్తమమైన, విజయవంతమైన నటుడిగా దూసుకుపోతున్న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఏడు పదుల వయసులోనూ ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న రజినీకాంత్‌కి.. ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెషల్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. `ఈ రోజు నా జీవితంలో చాలా స్పెషల్. ఎందుకంటే, నేడు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒకటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోవడం. ప్రజల ప్రేమ.. మద్దతు […]
ఆ స్టార్ హీరోతో విఫలమైన తమన్నా ప్రేమాయణం..అసలేమైందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. ఇప్పటికీ తన హవాను కొనసాగిస్తూనే వస్తోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న తమన్నా వయసు 31 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. మరోవైపు అభిమానులు తమన్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గతంతో తమన్నా తమిళ […]