తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి స్నేహా.. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్దరూ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ జంట నటించే యాడ్స్‌కు సూపర్ డిమాండ్ ఉందని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు పలు కంపెనీలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారట. ఇప్పటి వరకు […]
Tag: kollywood news
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన `అఖిల్` భామ!
`అఖిల్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయిన సయేషా సైగల్.. తమిళ నటుడు ఆర్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2019లో వీరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది. అయితే తాజాగా సయేషా సండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆర్య బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ హీరో విశాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తను మావయ్య అయ్యానని, చాలా ఎమోషనల్‌గా ఉందని చెబుతూ విశాల్ ఆర్య, సయేషాలకు అభినందనలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు ఆర్య తండ్రిగా […]
ప్రముఖ డైరెక్టర్‌ను పెళ్లాడబోతున్న త్రిష..త్వరలోనే..?
`నీ మనసు నాకు తెలుసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. త్రిష్ పెళ్లి విషయం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. అతడితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పలు కారణాల వల్ల వీరి […]
సూర్య బర్త్‌డే..అదిరిపోయిన డబుల్ ట్రీట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 40వ చిత్రాన్ని పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ పతాకంపై కళానితి మారన్ సమర్పణ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. అయితే నేడు సూర్య బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమా నుంచి డబుల్ ట్రీట్స్ వచ్చాయి. మొదట ఫస్ట్ లుక్ వదిలిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత సెకండ్ లుక్ ను కూడా విడుదల […]
రజనీతో మరోసారి జోడీ కట్టబోతున్న దీపికా పడుకోణె?!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం జె.శివకుమార్ దర్శకత్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సన్‌పిక్చర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది. ఇక అన్నాత్తే తర్వాత ‘కన్నుమ్ కన్నుమ్ కొళ్లైయడిత్తాల్(తెలుగులో కనులు కనులు దోచాయంటే) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామితో రజనీ తన తదుపరి […]
విజయ్ దళపతికే షాకిచ్చిన కార్తి..ఏం జరిగిందంటే?
సాధారణంగా సినిమాలోని పాత్రల బట్టీ.. హీరోలు తమ లుక్ ను ఛేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి కొత్త లుక్ కారణంగా హీరోలను గుర్తుపట్టడం కూడా కష్టం అవుతుంది. తాజాగా కార్తికి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. కార్తి ప్రస్తుతం సర్దార్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుగుతోంది. అదే లొకేషన్‌కు సమీపంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న […]
డబ్బు కోసం రాత్రుళ్లు అక్కడ పని చేసేవాడ్ని:విజయ్ సేతుపతి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోతూ విలక్షణ నటుడుగా పాన్ ఇండియా స్టాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈయన.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తమిళ్ `మాస్టర్ చెఫ్` కు హోస్ట్ గా విజయ్ సేతుపతి వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న విజయ్ సేతుపతి.. ఒకప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నారట. […]
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీపై న్యూ అప్డేట్!?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుందట. వీలైనంత త్వరగా […]
రజనీకాంత్ సినిమాకు చిరు టైటిల్..?!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో నయనతార, కీర్తి సురేశ్, మీనా, జగపతిబాబు, కుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే తమిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ […]