కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ నటించిన విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం […]
Tag: kollywood news
హీరో సూర్యకు ఎదురుదెబ్బ..హైకోర్టు చివాట్లు?!
తమిళ స్టార్ హీరో సూర్యకు ఎదురుదెబ్బ తగిలింది. మద్రాస్ హైకోర్టు ఆయనకు చివాట్లు పెట్టింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..2007-2009 ఆర్ధిక సంవత్సరాలకు గాను ఆదాయపు పన్ను వడ్డీ మినహాయింపు కోరుతూ 2018లో సూర్య పిటిషన్‌ను వేయగా.. మద్రాస్ హైకోర్టు తాజాగా దానిని కొట్టిపారేసింది. హైకోర్టు సూర్యకు వడ్డీతో సహా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. అలాగే సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు ఇలా పిటీసన్‌లు వేయడం […]
ఆ పని ఎప్పటికీ చేయను..పెళ్లిపై నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
లేడీ సూపర్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీలు చిక్కినప్పుడల్లా విహార యాత్రలకు చెక్కేసే ఈ లవ్‌బర్డ్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, నయన్-విఘ్నేష్‌లు మాత్రం పెళ్లిని లేట్ చేస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న నయన్.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్‌తో తన నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చిన […]
ధోనీని పీఎం చేసేసిన విజయ్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అభిమానులపై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మొన్నీమధ్య విజయ్ నటిస్తున్న `బీస్ట్` సెట్స్‌లో ధోనీ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ […]
`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫర్..తగ్గేదే లే అంటున్న యష్!
కోలీవుడ్ స్టార్ హీరో యష్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]
ఎన్టీఆర్‌తో ఒక్కసారి అలా చేయాలనుంది..వనిత షాకింగ్ కామెంట్స్!
సీనియర్ నటి వనిత విజయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచే వనిత ఎవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వనిత పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్రశ్నలందరికీ.. వనిత […]
ఒకే కారులో మహేష్, విజయ్ దళపతి..పిక్ వైరల్!
ఒకే కారులో మహేష్ బాబు, విజయ్ దళపతి ఎక్కడికి వెళ్లాడు..? అసలు వీరిద్దరూ ఎప్పుడు కలిశారు..? అన్న సందేహాలు మీకు వచ్చే ఉంటాయి. మీ సందేహాలకు క్లారిటీ కావాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే మొన్నీ మధ్య […]
ధనుష్‌పై మండిపడ్డ హైకోర్ట్..కోట్లు సంపాదించే మీరు ఆ పని చేయరా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఈ యేడాది ఖరీదైన రోల్స్ రాయిస్ కారును ధనుష్ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారు దిగుమతి చేసుకున్నందుకు ఇక్కడి అధికారులకు పన్ను చెల్లించాల్సి ఉంది. అయితే ధనుష్ టాక్స్ మినహాయింపు ఇవ్వమని కోర్ట్ ని ఆశ్రయించాడు. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ.. ధునుష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులు […]
అదిరిపోయిన `కేజీఎఫ్-2` న్యూ పోస్టర్!
రాక్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్.. దేశవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ కొనసాగింపుగా కేజీఎఫ్ 2ను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించగా.. సంజయ్ దత్ అధీరాగా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజు సంజయ్ దత్ బర్త్‌డే. ఈ సందర్భంగా కేజీఎఫ్ 2 నుంచి అధీరా పాత్రకు సంబంధించి న్యూ […]