ముంబైలో నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) ప్రారంభోత్సవ వేడుక బాలీవుడ్ సెలబ్రిటీల పర్ఫామెన్స్ లతో సూపర్ హిట్ అయింది. ఈ 2-డే ఈవెంట్‌కి దాదాపు బాలీవుడ్ యాక్టర్స్ అందరూ విచ్చేసారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ ఈవెంట్‌కి హాజరైంది. కాగా ఇదే ఈవెంట్‌లో బాలీవుడ్ యాక్టర్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ప్రియాంక చోప్రా డ్యాన్స్ చేసింది. వీరి కాంబోలో 2015లో “దిల్ ధడక్నే దోలోని” మూవీ […]