ఖాకీ దుస్తుల్లో తెలుగు హీరోలు.. త్వరలో రానున్న సినిమాలివే..

ఖాకీ కథలను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఖాకి సినిమా రిలీజ్ అయిన కూడా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. కుర్ర హీరో లు పోలీస్ యూనిఫామ్ వేసుకొని యాక్షన్ డోస్ పెంచి మరీ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటారు. టాలీవుడ్‌లోని చాలా మంది స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ హిట్స్ లో పోలీస్ కథలే ఉండటం గమనార్హం. అందుకే హీరోలు ఎక్కువగా పోలీసు దుస్తులు వేసుకొని సినిమాలో కనిపించాలని […]