మెద‌డును ప‌నితీరును చెప్పే హెల్మెట్‌..!

ఇప్పుడున్న టెక్నాల‌జీ యుగంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయి. ఇదే క్ర‌మంలో ఇప్పుడు మ‌రో కొత్త ర‌కం టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చింది. అదేంటంటే.. మనిషి మెదడు పనితీరును ఈజీగా అంచానా వేసే హెల్మెట్ అందుబాటులోకి వచ్చేసింది. దీనిక‌న్న ప్రత్యేకత ఏంటంటే అది మీ మెదడును పూర్తిగా చదివేస్తుంద‌ని స‌మాచారం. దీని ద్వారా మెదడు పని తీరును ఈజీగా తెలుసుకునేందుకు మ‌న‌కు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ అద్భుతమైన హెల్మెట్‌ ను మాత్రం అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ […]