అరెస్టు చేస్తారా? మేం రెడీ!

‘అసత్య ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తాం, జైలుకూడు తినడానికి సిద్ధంగా ఉండాలె’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ చేసిన హెచ్చరికలకు తెలంగాణలోని విపక్షాలు సానుకూలంగా స్పందించాయి. జైలు కూడు తినిపిస్తారా? తినిపించి చూడండి అని సవాల్‌ విసిరారు టిడిపికి చెందిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెసు పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రజా జీవితంలోకి వచ్చాక విమర్శలను తట్టుకునే ఓపిక ఉండాలి తప్ప, అసహనం ఉండకూడదని వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ తీరుని తప్పుపట్టాయి. ‘మేం అరెస్టయితే, మీ […]

దమ్ముంటే రా ఇప్పుడే రాజీనామా చేస్తా:కెసిఆర్

మహా రాష్ట్ర సర్కార్ తో గోదావరి జలాలపై ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందామంటూ ఆకాశానికెత్తేసిన కెసిఆర్ ఆ విజయం తో ఈ రోజు నగరానికి తిరిగి వచ్చిన సందర్బంగా కెసిఆర్ కి ఘన స్వాగతం లభించింది. వచ్చి రావడం తోనే నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పైన కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.ప్రజలంతా ఈ ఒప్పందం పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈ కాంగ్రెస్ సన్నాసులు మాత్రం ఓర్వలేక నల్ల జెండాలు ప్రదర్శితున్నారు […]

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన కెసిఆర్!

మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలనిడిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా టీఆర్‌ఎస్ […]

కేసీఆర్‌ను ఇర‌కాటంలో ప‌డేసిన సింధూ

పీవీ సింధు విజ‌యం ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త స‌మ‌స్యగా మారింది. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా సింధూను ప్ర‌క‌టించాల‌ని ఇప్పటికే సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక‌ట్రెండు సామాజిక‌వ‌ర్గాలు, పార్టీలు సైతం ఇదే గ‌ళం వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరనాథ్ సైతం సేమ్ టు సేమ్ గ‌ళం వినిపించారు. ఒలింపిక్స్‌లో సింధూ రజతం గెలవడం దేశానికి గర్వకారణమ‌ని చాముండేశ్వర‌ నాథ్‌ అన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో సింధు […]

కెసియార్‌ ‘మహా’యజ్ఞం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ మహా యజ్ఞమే చేస్తున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల కోసం పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నారాయన. ప్రధానంగా గోదావరిపై నీటి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. వాస్తవానికి సమైక్య తెలుగు రాష్ట్రంతో మహారాష్ట్రకి నీటి వివాదాలున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్యా జరిగిన నీటి వివాదాలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. మహారాష్ట్ర అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులతో ఎక్కువగా నష్టపోయింది తెలంగాణ ప్రాంతమే. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయ్యింది. దాంతో […]

డామిట్ ముత్తయ్య అడ్డం తిరిగాడే!

ఏ జేరూసలెం ముత్తయ్యని తెలంగాణా పోలీసులకి దొరక్కుండా రోజుకో ప్లేస్ మార్చి సినీఫక్కీలో తిప్పిన చంద్రబాబు పైనే అదే ముత్తయ్య తీవ్రమైన ఆరోపణలు చేసాడు.ఓటుకు నోట్లు కేసులో ఆడియో వీడియొ తెలుపులతో అడ్డంగా దొరికిన చంద్రబాబు ఆకేసులో A – 4 నిందితుడుగా ఉన్న ముత్తయ్యని అప్పట్లో చాలా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా తప్పించాడన్నది జగద్విగితం. అయితే బాబుకు బాగా అలవాటైన వాడుకో వదిలేసుకో గేమ్ మళ్ళీ ప్లే చేసినట్టు కనిపిస్తోంది.ఈ కేసు విచారణ సందర్బంగా సుప్రీం […]

కేసీఆర్‌కి పవర్‌ పాయింట్‌ దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఈ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ గడచిన రెండేళ్ళలో తెలంగాణలోని కెసియార్‌ ప్రభుత్వం సాధించినదేమీ లేదని కాంగ్రెసు […]

కవిత కూడా ఏపీ వైపే

ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా […]

గ్యారేజ్ కి కెసిఆర్ కి లింక్ అదే

కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న జనతా గ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పటికే ట్రైలర్ లోనే రెవీల్ చేసేసారు.ఈ భూమన్నా ఈ భూమ్మీద ఏ సృష్టన్నా నాకు చాలా ఇష్టం.చెట్లు మొక్కలు,గాలి,నీరు..వాటిని కాపాడు కోవడమే హీరో పని.213 చెట్లు జోయీగ్రస్ పార్క్..ముంబై కి చాలా ఆక్సీజిన్ సప్లై చేస్తుంది.నేచర్ తో పెట్టుకుంటే జూమ్…చెట్లపై తనకున్న ప్రేమను చెప్పకనే చెప్పాడు ఎన్టీఆర్. అయితే కాకతాళీయమో లేక కొరటాల ప్లాన్ చేసిందో కానీ సరిగ్గా ఇలాంటి కాన్సెప్ట్ తోనే […]