అలియా భట్ పై ఫైర్ అయిన కంగనా రనౌత్.. కారణం ఏమిటంటే?

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హిందూ వివాహం లో ప్రధాన ఆచారమైన కన్యాదానాన్ని కన్యామాన్ గా మార్చుదాం అనే పిలుపు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది నటి కంగనా రనౌత్. ఈ విషయంపై ఆలియాభట్ పై ఒంటికాలిపై లేచింది కంగానా. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో దేశ సరిహద్దులో జవాను చనిపోతే ఆ అమరవీరుడు తండ్రి చింతించకండి నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు. అతడిని దేశ రక్షణ కోసం దానం చేస్తాను, అది కన్యాదానం అయినా పుత్ర దానం […]