జీవిత కథలను పుస్తకాలుగా రాసుకోవడం కొన్నాళ్ల కిందటి వరకు పరిమితం అయింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. జీవిత కథలను మూవీలుగా మలుస్తున్నారు. ఈ క్రమంలోనే అశేష ప్రేక్షకులతో మహానటి అనిపించుకున్న సావిత్రి జీవితం తెరంగేట్రం చేస్తోంది! ప్రస్తుతం షూటింగ్ కూడా జరుపుకొంటోంది. ఇక, ఈ క్రమంలోనే అన్నగారి జీవితాన్ని కూడా తెరమీద రికార్డు చేయాలని భావిస్తున్నారట నందమూరి వారసులు! నిజానికి చెప్పాలంటే ఏపీ చరిత్రను అన్నగారికి ముందు, అన్నగారి తర్వాత అన్న విధంగా చెప్పుకొన్నా.. ఎలాంటి తప్పూ […]
Tag: kalyan ram
ఇజం TJ రివ్యూ
సినిమా : ఇజం రేటింగ్ : 2.5/5 పంచ్ లైన్ : ‘పూర్’ఇజం నటీనటులు : నందమూరి కళ్యాణ్రామ్, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్రెడ్డి, ఆలీ, వెన్నెల కిషోర్. సంగీతం : అనూప్ రూబెన్స్. పాటలు : భాస్కరభట్ల. సినిమాటోగ్రఫీ : ముఖేష్. ఎడిటింగ్ : జునైద్. ఫైట్స్ : వెంకట్ నిర్మాత : నందమూరి కళ్యాణ్ రామ్ కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్ […]
నందమూరి-నారా బాక్సాఫీస్ వార్ షురూ
తెలుగు ప్రజల హృదయాల్లో నందమూరి, నారా వంశాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు వంశాల హీరోల మధ్య ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. కేరీర్‌లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోన్న ఈ రెండు వంశాలకు చెందిన హీరోలు తమ సినిమాలను ఒకేసారి బాక్సాఫీస్ మీదకు వదులుతున్నారు. ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి వస్తుండడంతో బాక్సాఫీస్ వద్ద నందమూరి, నారా సినీ అభిమానులను పెద్ద కన్‌ఫ్యూజన్ […]
ఎన్టీఆర్-కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ టైటిల్ ఇదే
తెలుగు తెరపై మరో భారీ ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమవుతోంది. గతంలో అక్కినేని ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించిన మనం సినిమా అక్కినేని ఫ్యామిలీ చరిత్రలోనే మరపురాని సినిమాగా నిలిచిపోయింది. ఇప్పడు ఈ నేపథ్యంలోనే నందమూరి ఫ్యామిలీ సినిమా కూడా వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నందమూరి ఫ్యామిలీ హీరోల మల్టీస్టారర్ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే వీరి కోరిక మాత్రం తీరడం లేదు. అయితే ఎట్టకేలకు నందమూరి […]
కళ్యాణ్‌రామ్‌తో ఎన్టీయార్ నిజమేనా?
పూరి జగన్నాథ్‌కి ఎన్టీయార్ అంటే ఎంతో అభిమానం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆంధ్రావాలా’, ‘టెంపర్’ సినిమాలొచ్చాయి. ఇంకో సినిమాకి రంగం కూడా సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్, ఈ సినిమాలో ఎన్టీయార్‌తో ఓ చిన్న పాత్ర చేయిద్దామని అనుకుంటున్నాడట. అయితే ఆ పాత్ర కథలో ఉంటుందా? లేదంటే ఓ పాటలో గెస్ట్ అప్పీయరెన్స్‌కి పరిమితమవుతుందా? అనేది తెలియరావడంలేదు. ‘ఇజం’ సినిమాని పూరి, కళ్యాణ్‌రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దాంతో సినిమాకి ఇంకా […]
హాలీవుడ్ హీరోలా ఉన్నావ్ బాసూ
పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో కళ్యాణ్‌రామ్ ఒకడు. అభిరుచిగల నిర్మాతగా విలక్షణ సినిమాలు చేసిన ఈ నందమూరి హీరో, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇజం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కళ్యాణ్‌రామ్ జర్నలిస్ట్‌గా కనిపించనున్న విషయం తెలుసు కదా. అయితే కళ్యాణ్‌రామ్ సిక్స్ ప్యాక్ ఫిజిక్‌తో వీరోచిత పోరాటాలు చేస్తుండడం చూస్తోంటే, పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీలా కనిపిస్తోంది. ‘ఇజం’ టీజర్‌ని వినాయక చవితి కానుకగా విడుదల చేశారు. టీజర్ వచ్చిన తరువాత అందరిదీ […]
సిక్స్ ప్యాక్‌తో చితక్కొట్టేశాడు
చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. వారిలో యంగ్ హీరోలు సైతం ఉన్నారు. అయితే నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్ మాత్రం ఇంతవరకూ ఈ సిక్స్ ప్యాక్ జోలికి పోలేదు. కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఇజం’ సినిమా కోసం తొలిసారిగా కళ్యాణ్ రామ్ సిక్స్ పాక్ ట్రై చేశాడు. సెప్టెంబర్ 2 హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్‌రామ్ సిక్స్ పాక్‌లో ఉన్న పోస్టర్‌ని విడుదల చేశారు. ‘పటాస్’ సినిమాతో విజయం అందుకున్నాడు కళ్యాణ్‌రామ్. […]
మెగా, నందమూరి ఫ్యామిలీ మల్టీ స్టారర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాలకు గిరాకి భలే ఉంది.వన్సపాన్ ఎ టైమ్ స్టార్ హీరో ఇమేజ్ తెచ్చున్న తర్వాత మల్టీ స్టారర్ చిత్రాల్లో చేయలంటే ఇబ్బంది పడేవారు. మరి ఆ రోజుల్లో అగ్రనటులంతా మల్టిస్టారర్ చిత్రాలు చేసినవారే.ఆ ట్రెండ్ ఇపుడు తెలుగులోను ఎక్కువువుతుంది.తాజా పరిస్థితి చూస్తే ఈవిషయం మనకు భాగా అర్ధమవుతుంది. టాలీవుడ్లో మల్టీస్టారర్ ఫీవర్ మళ్లీ మొదలైందా అనిపిస్తుంది. గత కొంతకాలంగా వస్తోన్న సినిమాలను చూస్తుంటే ఇది మనకు భాగా తెలుస్తోంది.మరి […]
సిక్స్ ప్యాక్ చేస్తున్న కల్యాణ్
పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇజం’. ప్రస్తుతం ఈ సినిమా.. చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రం ఫస్టులుక్ లో కల్యాణ్ రామ్ స్ట్రక్చర్ చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే కల్యాణ్ రామ్ కాస్త సన్నగా కనిపించారు. ఆయన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఇజం’లో హీరో రోల్ కోసం బరువు తగ్గవలసి ఉంటుందనీ .. సిక్స్ ప్యాక్ తో కనిపించాల్సి ఉంటుందని పూరీ ముందుగానే కల్యాణ్ రామ్ కి చెప్పాడట. అందుకే ఆయన ఇలా సన్నగా మారిపోయాడట. ‘ఇజం’ […]