టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం పెద్ద సంచ‌ల‌నం

శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు ఇండియాలోని అన్ని భాష‌ల్లో సినిమాలు వ‌రుస‌పెట్టి థియేట‌ర్ల‌లోకి క్యూ క‌ట్టేస్తాయి. ఇక తెలుగులో అయితే ఇటీవ‌ల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవ‌లం పండ‌గ సీజ‌న్‌లో మాత్ర‌మే కాదు. మిగిలిన సీజ‌న్ల‌లో కూడా శుక్ర‌వారం రెండు మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగిపోతున్నాయి. ఈ శుక్ర‌వారం అయితే ఏకంగా నాలుగు సినిమాలు వ‌చ్చాయి.  ఇక వ‌చ్చే శుక్ర‌వారం టాలీవుడ్‌లో పెద్ద సంచ‌ల‌నం జ‌ర‌గ‌బోతోంది. న‌వంబ‌ర్ 17న ఏకంగా 13 […]