చ‌ర‌ణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజ‌ల్..ఏమైందో తెలిస్తే షాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌ను కాజ‌ల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సాక్షిగా బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గ‌త రాత్రి ఘ‌నంగా ప్ర‌సార‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు. ఈ షోలో ఓవైపు అద్భుతంగా […]

పెళ్లి తర్వాత సరికొత్త లుక్ లో కాజల్..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్. ఇక కాజల్ ఒకప్పుడు కుర్రకారును బాగా అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత కూడా ఈమె తన గ్లామర్ విషయంలో, అందాలను ప్రదర్శించే విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అయితే ఈమె పెళ్లి తర్వాత కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది .. ఆ విషయాలను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కాజల్ టాలీవుడ్ లో ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. […]

అతని వల్లే కాజల్ సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతోందా..?

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఎవరంటే కాజల్ అని చెబుతూ ఉంటారు. ఈమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల సరసన నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం విశేషం. అయితే ఈమె తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త కోసం ఈమె […]

సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఈ క‌రోనా వ‌చ్చాక ఓటీటీల జోరు అంతా ఇంతా కాదు. పెద్ద సినిమాలు కూడా వీటిలోనే వ‌స్తున్నాయి. క‌రోనా టైమ్‌లో వీటి డిమాండ్ అమాంతం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో స్టార్ హీరోయిన్ ల‌తో పాటు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సమంత, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వాళ్లు వెబ్ సిరీస్ ల […]

అదిరిన `ఆచార్య‌` ఫ‌స్ట్ సింగిల్‌..!

మెగాస్టార్ చిరంజీవి, కార‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ సింగిల్‌ను మార్చ్ 31 సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయబోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన […]

సౌత్ సినిమాను షేక్ చేస్తోన్న ‘ వివేగం ‘ ఫీవ‌ర్‌

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ న‌టించిన వివేగం (తెలుగులో వివేకం) సినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫీవ‌ర్‌లో కోలీవుడ్ ఊగుతుంటే టోట‌ల్ సౌత్ కూడా ఎంతో ఆస‌క్తితో ఉంది. అజిత్ చివ‌రి చిత్రం వేదాళం రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ‘తల’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫ‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శౌర్యం, శంఖం సినిమాల‌తో ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు […]

‘నేనే రాజు నేనే మంత్రి’ TJ రివ్యూ

టైటిల్‌: నేనే రాజు నేనే మంత్రి జాన‌ర్‌: పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌ సమర్పణ: డి.రామానాయుడు నిర్మాణ సంస్థలు: సురేష్‌ ప్రొడక్షన్స్ – బ్లూ పానెట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు మ్యూజిక్‌: అనూప్‌ రూబెన్స్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌ నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ రిలీజ్ డేట్‌: 11 […]

షాకింగ్ ట్విస్టుల‌తో ‘ నేనే రాజు…నేనే మంత్రి ‘

విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో ద‌ర్శ‌కుడు తేజాకు మంచి టాలెంట్ ఉంది. తన చిత్రాలలో నటించే నటీమణులకు పాత్రలతో మంచి గుర్తింపు వచ్చేలా చేయడం… ఆ పాత్రలకి ప్రాణం పోయడం తేజాకి ఉన్న టాలెంట్. చాలా కాలం గ్యాప్ తరువాత తేజ పొలిటికల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో ఓ సినిమా తెర‌కెక్కించాడు. బాహుబ‌లి సినిమాలో భ‌ళ్లాల‌దేవుడి పాత్రలో ఒదిగిన రానా ఈ సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు. ఇందులో రానా కరడుగట్టిన రాజకీయ నాయకుడిగా, అధికారం కోసం ఎంతకైనా తెగించే వాడిగా […]

కాజల్ మేనేజర్ అరెస్ట్..రాశీఖ‌న్నా, లావ‌ణ్య‌కు లింకేంటి?

టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో రోజు రోజుకి కొత్త వ్యక్తుల పేర్లు బయటికొస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, కెమెరామ్యాన్‌ శ్యామ్‌ కే నాయుడు, నటులు సుబ్బరాజు, తరుణ్‌ సిట్‌ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరో టాలీవుడ్‌ హీరో నవదీప్ సోమవారం సిట్‌ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక చార్మి, ర‌వితేజ, మ‌మైత్ ఖాన్‌లు కూడా వ‌రుస‌గా విచార‌ణ‌కు రానున్నారు. ఈ విచార‌ణ‌ల్లోనే షాకింగ్ విష‌యాలు వెల్ల‌డి అవుతుంటే ఇప్పుడు మ‌రో కొత్త సంచ‌ల‌నం జ‌రిగింది. […]