బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత?

బాలీవుడ్ స్టార్ హీరో  టైగర్ ష్రాఫ్ తో పాటుగా మరి కొంతమంది సినీ ప్రముఖులకు ఫిట్నెస్  టైగర్  గా పనిచేసిన కైజాద్ కపాడియా గురువారం తుది శ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా అతని కుటుంబ సభ్యులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అయితే టైగర్ కండలు తిరిగిన దేహంతో సూపర్ గా ఉన్నారు అంటే అందుకు గల కారణం కైజాద్ కపాడియా అని చెప్పవచ్చు.ఎంతోమంది జీవనశైలి మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు. […]