నందమూరి కుటుంబంతో కైకాల బంధం గురించి వివరించిన బాలయ్య..!!

టాలీవుడ్ లో ఈయేడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య, నటుడు కృష్ణంరాజు మరణ వార్త మరువకముందే ఈ రోజున కైకాల సత్యనారాయణ మరణించడం జరిగింది. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి దిగ్గజ ధీరుడుగా పేరుపొందారు కైకాల సత్యనారాయణ. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఈయన అభిమానులు సైతం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కైకాల సత్యనారాయణ గారు 60 […]

లూజ్ వెధవ అంటూ కైకాలపై కోప‌డ్డ ఎన్టీఆర్.. కార‌ణం ఏంటో తెలుసా?

లెజెండీ నటుడు కైకాల సత్యనారాయణ(87) నేటి తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం తీరక ముందే టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. కైకాల మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. `సిపాయి కూతురు` చిత్రంతో […]

తొలి అవ‌కాశం కోసం కైకాల క‌ష్టాలు.. చేతిదాకా వ‌చ్చి చేజారిపోయిన సినిమాలు ఎన్నంటే?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపుతున్న ఆయ‌న నేటి తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. 87ఏళ్ల కైకాల అర‌వై ఏళ్ల సినీ జీవితాన్ని అనుభవించారు. ఇన్నేళ్ల కెరీర్ లో దాదాపు ఎనిమిది వంద‌ల చిత్రాల్లో న‌టించారు. హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ త‌ర్వాత విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. కృష్ణా జిల్లాలోని కౌతవరంలో జ‌న్మించిన కైక‌ల కాలేజీ రోజుల్లో […]

నవరస నట సార్వభౌమ కైకాల ఆఖ‌రి చిత్రం ఏదో తెలుసా?

హీరోగా, విలన్ గా, సహాయక నటుడుగా విలక్షణమైన పాత్రలు పోషించి నవరస నట సార్వభౌమగా గుర్తింపు పొందిన కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిలింనగర్ లోని తన నివాసంలో నేటి తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త టాలీవుడ్ ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన కైకాల.. ఆరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో తన కెరీర్ ను […]

నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు..!

ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఈరోజు ఉదయం 4:00 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులో కన్నుమూశారు.ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కైకాల సత్యనారాయణ.. గత రెండు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈరోజు ఉదయం ఆయన తుదిస్వాస విడిచినట్లు సమాచారం. ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 60 సంవత్సరాల పైగానే అవుతోందని చెప్పాలి. 60 సంవత్సరల […]

కైకాల సత్యనారాయణ సినీ ప్రస్థానం.. హీరో నుంచి విలన్ గా ఎదిగిన తీరు అద్భుతం

కైకాల సత్యనారాయణ.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. నవరస నటనా సార్వభౌముడిగా, విలక్షణ నటుడిగా ఆయన సినీ ప్రస్థానాన్ని అందుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అయితే.., కైకాల సత్యనారాయణ వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఈయన వృద్ధాప్య సామాజీలతో బాధపడుతున్నారు. ఇక తాజాగా కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో.. అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. ప్రస్తుతం కైకాల జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికలో […]

సీనియ‌ర్ న‌టుడు కైకాల‌కు అస్వస్థత..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయ‌న్ను కుటుంబ‌స‌భ్యులు హుఠాహుఠిన‌ శనివారం రాత్రి హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దాని కార‌ణంగానే గతరాత్రి నొప్పులు ఎక్కువై ఆస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన […]