కడపలో లెక్కలు మారనున్నాయా?

జగన్ సొంత జిల్లా కడపలో ఈ సారి ఖచ్చితంగా సత్తా చాటాలని చెప్పి టీడీపీ శ్రేణులు కసిగా పనిచేస్తున్నాయి. చంద్రబాబు సైతం కడప జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ చేసి..ఎప్పటికప్పుడు నాయకులకు దిశానిర్దేశం చేస్తూ..కడపలో బలపడాలనే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఈ సారి మాత్రం కనీసం 3-4 సీట్లు గెలవాలని టీడీపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ క్రమంలోనే జిల్లాలో ఆరు సీట్లపై టీడీపీ ఫోకస్ చేసింది. జిల్లాలో మొత్తం […]

కడపలో తమ్ముళ్ళ రచ్చ..గెలిచే సీట్లు చేజారేనా..!

సీఎం జగన్ సొంత జిల్లా…వైసీపీ కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ పరిస్తితి మెరుగు అవ్వడం లేదు. ఒకవేళ ఒకటి రెండుచోట్ల మెరుగైన సరే..దాన్ని టీడీపీ నేతలే నాశనం చేసేస్తున్నారు. మామూలుగానే కడపలో టీడీపీకి బలం లేదు. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10 సీట్లు వైసీపీ గెలిచేసుకుంది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం కనీసం రెండు, మూడు సీట్లు అయిన టీడీపీ గెలవాలని చూస్తుంది. వాస్తవానికి కొన్ని సీట్లలో టీడీపీకి బలం పెరిగింది. వైసీపీ […]

కడపలో టీడీపీకి ఆ నాలుగు ప్లస్?

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుపై వైసీపీ ఏ విధంగా ఫోకస్ పెట్టి రాజకీయం నడుపుతుందో తెలిసిందే. ఇప్పటికే జిల్లాపై పట్టు పెంచుకున్న వైసీపీ…వచ్చే ఎన్నికల్లో కుప్పంని కూడా కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. గత ఎన్నికల్లోనే 14కు 13 సీట్లు గెలుచుకుంది. ఈ సారి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది. అయితే చిత్తూరులో వైసీపీ ఆధిక్యం తగ్గించాలని చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. అదే సమయంలో జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెట్టారు. […]

కడపపై బాబు ఫోకస్…ఆ సీట్లు ఫిక్స్?

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే…ఇక్కడ పూర్తి ఆధిక్యం వైసీపీకే ఉంది. ఆఖరికి చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంని సైతం గెలుచుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్తితుల్లో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ చేస్తున్నారు…జగన్ సొంత జిల్లా కడపపై ఫోకస్ పెడుతున్నారు. మామూలుగా కడప అంటే వైసీపీ అడ్డా…ఇక్కడ టీడీపీ గెలుపు చాలా కష్టమైన విషయం. కానీ ఈ సారి ఎలాగైనా కడపలో మూడు, నాలుగు సీట్లు గెలుచుకోవడం, అలాగే […]

మైదుకూరు: శెట్టిపల్లికి నో ఛాన్స్?

కడప జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఈ జిల్లాలో వైసీపీకి తప్ప టీడీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో జిల్లాల్లోని 10 సీట్లని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే..అలా జిల్లా మొత్తం స్ట్రాంగ్ గా ఉండే వైసీపీకి ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితులు వస్తున్నాయి. నిదానంగా కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతుంది…వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగా కలిసొస్తుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కడపలో రెండు, మూడు సీట్లు […]

ఆ స్థానాల్లో ‘ఫ్యాన్’ బలం తగ్గట్లేదుగా!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి వన్ సైడ్ గా ఉండే పరిస్తితి ఉంది..కానీ నిదానంగా ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…అనూహ్యంగా ప్రతిపక్ష టీడీపీ సైతం బలపడుతూ వస్తుంది…అటు కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్తితుల ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది…అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన…కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగిన సరే వైసీపీ బలం కొన్ని ప్రాంతాల్లో […]

`జ‌గ‌న్ లైన్‌` దాటిన సొంత మేన‌మామ‌..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు బ‌ద్ధ‌విరోధి.. ఇంకో మాట‌లో చెప్పాలంటే. బ‌ద్ధ శ‌త్రువు ఎవ‌రైనా ఉన్నారంటే.. ఆయ‌న చంద్ర‌బాబు ఒక్క‌రే. రాజ‌కీయంగానే కాకుండా.. త‌న‌పై సీబీఐ కేసులు న‌మోదుచేయించిన కాంగ్రెస్‌తో ఆయ‌న చేతులు క‌లిపి.. రాజకీయంగా త‌నను ఎద‌గ‌కుండా చేసేందుకు కుట్ర చేశార‌నేది జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు విష‌యంలో ఉన్న నిశ్చితాభిప్రాయం. ఇదొక్క‌టేనా.. అంటే.. కాదు. చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాలో 2009 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు చేయించిన‌, చేయిస్తున్న వ్య‌తిరేక ప్ర‌చారం కూడా జ‌గ‌న్‌కు మంట పుట్టిస్తోంది. ఇటు […]

జగన్ కు షాక్ కాని షాక్..

ఏపీలోని అధికార వైసీపీ లో ఏదో జరుగుతోంది.. ఎక్కడో అసంత్రుప్తి గూడు కట్టుకుంటోంది.. బయటకు చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే ఒక సమస్య.. అధినేతకు కోపమొస్తే ఇబ్బందులు..దీంతో కడప జిల్లాలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఆ పార్టీ సర్పంచులు మదనపడుతున్నారట. వైసీపీ మద్దతు దారులు సర్పంచుల స్థానాల్లో కూర్చున్నారు. చాలా మంది సొంత డబ్బుతో పల్లెల్లో పనులు చేయిస్తున్నారు. చాలా రోజులైంది చేసిన పనులకు డబ్బు రాలేదు.. ఏం చేయాలో దిక్కుతోచలేదు.. ఏమైనా కానీ అని ఓ […]

ఛీ..వాడు భ‌ర్తేనా..? భార్య కాలు, చేయి నరికేసి అలా చేశాడ‌ట‌?!

క‌డ‌ప జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతం కార‌ణంగా క‌ట్ట‌కున్న భార్య కాలు, చేయి న‌రికేసి క‌ర్క‌షంగా ప్ర‌విర్తించాడో భ‌ర్త‌. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌కలం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో అనుమానం అనే మ‌హ‌మ్మారి చిచ్చు రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను వేధించడం స్టార్ట్ […]