సీనియ‌ర్ ఎన్టీఆర్‌, కె విశ్వ‌నాధ్ మ‌ధ్య అంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా.. ఏకంగా అని సంవ‌త్ప‌రాలు మాట‌డుకోలేదా..?!

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తర్వాత ఈయనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే విశ్వనాథ్ గారిని గుర్తు చేసుకుంటూ ఎంతోమంది తమ మధ్య ఉన్న […]

సినీ ఇండస్ట్రీలో మరొక విషాదం .. కే విశ్వనాథ్ భార్య మృతి..!!

టాలీవుడ్ లో వరుసగా పలు విషాద ఛాయలు నెలకొంటున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం నటుడు నందమూరి తారక రత్న మరణించిన వార్త మరువకముందే తాజాగా నటుడు డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి భార్య కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. కె విశ్వనాథ్ గారు మరణించినప్పటి నుంచి ఇమే తీవ్ర అనారోగ్య సమస్యకు గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. […]

ఎన్టీఆర్ సినిమా ఎఫెక్ట్‌.. ఆ డైరెక్ట‌ర్‌తో చీవాట్లు తిన్న జ‌య‌సుధ‌…!

తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రి దర్శకులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కళాతపస్వి కే విశ్వనాథ్ గారు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఈ లెజెండ్రీ దర్శకుడు మరణించడం చిత్ర పరిశ్రమకు ఎంతో తీరని లోటు అని చెప్పాలి. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో ఎన్నో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ప్రేక్షకుల‌ ముందుకు వచ్చి వారి మ‌న‌సులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా ఇప్పుడు ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ […]

టాలీవుడ్ లో వరుస అపశకునాలు…ఆ పాపమే శాపంగా మారిందా..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో మరోసారి అపశకునాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో 9 సంవత్సరాల కిందట ఇలా కొద్ది గ్యాప్ లోనే టాలీవుడ్ ప్రముఖులని కోల్పోయింది. మళ్లీ ఇప్పుడు ఇదే రిపీట్ అవ్వడం బాధాకరం. ఇప్పుడు దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమైందని చర్చ మరోసారి మొదలైంది. డిసెంబర్ నెల నుంచి టాలీవుడ్ లో వరుస విషాదాలు పట్టి పీడిస్తున్నాయి. కైకాల సత్యనారాయణ, చలపతిరావు, వల్లభనేని జనార్ధన్ మరణంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త […]

కే విశ్వ‌నాథ్‌.. ప‌క్క‌న్నేను.. ఇదీ అప్ప‌టి ముచ్చట‌..!

వెండితెర‌పై క‌ళాత్మ‌క దృశ్య‌కావ్యాల‌ను చెక్కిన ద‌ర్శ‌క దిగ్గ‌జం కాశీనాథుని విశ్వ‌నాథ్‌. నిత్య సంధ్యావంద‌ నాది క్ర‌తువులు.. నిప్పులు క‌డిగే ఆచారం ఉన్న స‌నాత‌న‌ బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించిన విశ్వ‌నాథ్‌.. బీఎస్సీ వ‌ర‌కు చ‌దువుకున్నారు. త‌ర్వాత అనూహ్యంగా ఆయ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌వైపు అడుగులు వేశారు. తొలినాళ్ల‌లో సాంఘిక చిత్రాల‌కు ప్రాధాన్యం ఇచ్చిన ఆయ‌న‌.. నిర్మాత ఏడిద నాగేశ్వ‌రరావు ప‌రిచ‌యంతో కొత్త పుంత‌లు తొక్కారు. “మ‌న‌లో క‌ళ ఉండొచ్చు. క‌వితాత్మ‌క దృష్టి కోణం కూడా ఉండొచ్చు. కానీ, దీనికి మెరుగులు […]

కళాతపస్వి మెచ్చిన నేటితరం స్టార్ హీరో ఎవ‌రంటే…!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా చెప్పుకునే మహానుభావుడు, ఆల్ టైమ్‌ క్లాసికల్ ఇండస్ట్రీ హిట్స్ కి కేంద్ర బిందువు లాంటి దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ నిన్న మరణించారు. ఈ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ సినీ ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన కడచారి చూపు కోసం తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం కదిలి వచ్చింది. విశ్వనాధ్ తన దర్శకత్వంలో ఎన్నో గొప్ప సినిమాలను, ఎందరో స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. ఎంద‌రో […]

సూర్య‌కాంతంపై విశ్వ‌నాథ్ ఫైర్‌… షాక్ ఇచ్చేలా చేసిన గ‌య్యాళీ అత్త‌…!

తెలుగు లెజెండ్రీ దర్శకులలో కే. విశ్వనాథ్ కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు తెరకు అందించారు. ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్సే. మెగాస్టార్ చిరంజీవితో స్వయం కృషి, ఆపద్భాంధవుడు… వెంకటేశ్‏తో స్వర్ణకమలం.. కమల్ హాసన్‎తో స్వాతిముత్యం వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. విశ్వనాథ్ కేవలం దర్శకుడుగానే కాకుండా నటుడుగాను సినీ ప్రేక్షకులను అలరించారు. ఆయన కెరీర్లో దాదాపు 30 సినిమాలలో వివిధ రకాల […]

కె.విశ్వనాథ్ ఖాకీ ప్యాంటు ఎందుకు ధరించేవారో తెలిస్తే అవాక్కవుతారు!

అప్పటికాలంలో అద్భుతమైన సినిమాలను తీస్తూ టాలీవుడ్‌కి ఒక గౌరవాన్ని, గుర్తింపును తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ లేరనే వార్త ఇప్పుడు చాలామందిని డిస్ట్రబ్ చేస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలను ఇప్పటికీ చూసి ఆనందించేవారు ఎంతోమంది. ముఖ్యంగా సంగీత ప్రజలకు అతని సినిమాలు అంటే మహా పిచ్చి. అయితే ఈ దర్శకుడికి సంబంధించి చాలామందికి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి అతను ప్యాంట్స్ ధరించడం. దీనివల్ల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. […]

ఈ ముగ్గురి దిగ్గజాల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏంటో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి వారు మరణించగా అప్పటినుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ లోకాన్ని విడిచి […]