టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వైవిఎస్ చౌదరి కూడా ఒకరు. నందమూరి ఆస్థాన డైరెక్టర్ గా ఇప్పటికే పలువురు నందమూరి హీరోలతో సినిమాలు తెరకెక్కించి వారికి మంచి సక్సెస్‌లు అందించిన వైవిఎస్.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచే నాలుగో తరం వారసుడైన మరో ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా అప్డేట్స్ మీడియాతో షేర్ చేసుకున్న వైవియస్ చౌదరి ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని […]
Tag: Junior NTR
తారక్ ‘ దేవర ‘ లో ఓ కీలక పాత్రను రిజెక్ట్ చేసిన నాగార్జున.. కారణం ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తమ సత్తా చాటాలని ఎంతోమంది నటులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వాళ్లకు అనుకున్న విధంగా పాత్రలు దొరకడం చాలా కష్టం. కొందరు మాత్రం రొటీన్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అదే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూ ఉంటారు. కానీ.. అలాంటి వారి దగ్గరికి ఎక్కువగా వైవిధ్యమైన పాత్రలో నటించే ఛాన్సులు వెళ్తూ ఉంటాయి. ఇక చివరకు ఏం జరిగినా సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. అనేది కీలక […]
ఒక్క ఛాన్స్ వస్తే ఆ హీరోతో అలా చేయాలని ఉంది.. కీర్తి సురేష్ నెవర్ ఎవర్ బోల్డ్ స్టేట్మెంట్.. !
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. రామ్‌పోతినేని హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. నాగ్‌అశ్విన్ దర్శకుడిగా తెరకెక్కిన మహానటి సినిమాతో సాహజ నటిగా నేషనల్ అవార్డ్ దక్కించుకోవడమే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో […]
దేవర కోసం త్యాగరాయుడిగా మారిన జూనియర్ ఎన్టీఆర్..!
ఎలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఎలాంటి డైలాగ్స్ అయినా సరే ఒక్క సింగిల్ టేక్ లోనే చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన హీరోగా పేరు సంపాదించారు. డాన్స్ విషయంలో కూడా ఇతర హీరోలను డామినేట్ చేసేలానే ఉంటుంది.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు ఆయన అంతగా అభినందిస్తూ ఉంటారు. గతంలో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్క మారిన ఎన్టీఆర్ ప్రస్తుతం తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. […]
బాలయ్య కాల్పులు చేసింది జూనియర్ ఎన్టీఆర్ వల్లేనా..?
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య , జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు మాత్రమే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు.. ఈ హీరోలకు సైతం కాస్త ఫ్యాన్ బెస్ బాగానే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ను నందమూరి కుటుంబం దూరం పెట్టిందనే వార్తలు కూడా వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే బాలయ్య ఇంట్లో అప్పట్లో జరిగిన కాల్పుల సంఘటన తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే […]
తారక్‌కు అలా పిలిస్తే కోపం నషాళానికంటుతుందా.. వాళ్ళకు వార్నింగ్ కూడా ఇచ్చాడా..?
నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తాతకు తగ్గ మనవడిగా, స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుతున్న ఈయనకు.. ఇప్పటికే రెండు మూడు నిక్ నేమ్స్, బిరుదులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్న నిక్ నేమ్స్ లో ఒక్క పేరు పెట్టి పిలిస్తే మాత్రం కోపం నషాలానికి అంటేస్తుందట. నోటికి వచ్చినట్లు తిట్టేస్తాడట. ఇంతకీ ఆ నిక్‌నేమ్ ఏంటి.. అసలు మ్యాటర్ ఏంటో.. ఒకసారి […]
ఎన్టీఆర్‌కు పొంచి ఉన్న బ్యాడ్ సెంటిమెంట్.. తప్పితే దేవర రికార్డ్ బ్రేక్‌చేసినట్టే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1తో ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రాజమౌళి. ఈ మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈయన తెరకెక్కించిన ప్రతి సినిమాలో 100% సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న జక్కన్న.. పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి సిరీస్‌లతో పాటు, […]
ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండే తారక్‌కు ఆ విషయంలో అంత భయమా.. అందుకే రిస్క్ చేయలేదా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాన్ అఫ్ మాసస్‌గా ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు తెలిసిందే. చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్.. ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా షూటింగ్ 90% ముగిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఎన్టీఆర్ దర్శకులకు ఫ్లాప్ ఉన్న వారి ప్రతిభను నమ్మి […]
సైలెంట్‌గా ఎన్టీఆర్‌ను సెట్ చేసుకున్న ఆ క్రేజీ డైరెక్టర్.. ఊహించని కాంబో..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హిరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా రిలీజ్ అయి చాలా కాలం […]