సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దేవర టీం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల […]
Tag: Junior NTR
‘ దేవర ‘ మూవీ సక్సెస్ కోసం అలాంటి పనిచేస్తున్న దర్శక, నిర్మాతలు.. మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..
కొరటాల శివ డైరెక్షన్.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా ఈనెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో టీమ్ అంతా బిజీ బిజీగా గడుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకులు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్రీ […]
రిలీజ్‌కు ముందే దేవర రికార్డుల ఊచకోత..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందో చూసేద్దాం అంటూ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే […]
అమెరికా ఎలెక్షన్‌లో ట్రెండ్ అవుతున్న తారక్ సాంగ్..
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ సకస్స్ అందుకోవాలనే కసితో దూసుకుపోతుంది. భారత మూలాలు ఉన్న ఈ అమ్మడికి అక్కడ భారీగా మద్దతు అందుతుంది. మాజీ అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలహారిస్ మధ్య పోటీ చాలా జోరుగా సాగుతుంది. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమొక్రటిక్, రిపబ్లిక్ అని అభ్యర్థుల మధ్య ప్రచారం స్పీడ్ అందుకుంది. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలహారిస్ […]
మోక్షజ్ఞ మూవీలో బాలయ్య, తారక్.. రాయబారిగా ఆ పెద్దాయన..?
నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడుగా మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన ఈయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. సినీ ప్రియులకు, నందమూరి అభిమానులకు.. అందరికీ ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్‌గా నిలిచింది. ఇక మోక్షజ్ఞ డబ్బింగ్ మూవీ బాధ్యతలు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు బాలయ్య. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి.. గ్రాండ్ లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని […]
రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. ట్రైలర్(వీడియో)..
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ నెల 27న భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు దేవర రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దాం అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ నెటింట సంచలనం […]
దేవర ‘ కోసం రాజమౌళి సలహాలు పాటిస్తున్న తారక్.. అలా చేయనున్నాడా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గతంలో రాజమౌళి తనకు మంచి స్నేహితుడు కాదు.. తన లైఫ్ లోనే కీలకమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎన్టీఆర్ ప్రతి విషయంలో రాజమౌళి జడ్జిమెంట్‌ని విశ్వసిస్తాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక జక్కన్న విషయానికి వస్తే ఆయన డైరెక్టర్ గా పరిచయమైంది ఎన్టీఆర్ సినిమాతో. ఇక ఎన్టీఆర్ నటనకు […]
నేను చనిపోతే కొందరైనా నా కోసం ఈ పని చేయాలి.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!
మొదటినుంచి నందమూరి ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ ఆదరణ కోసం తారక్ మొదటి నుంచి అన్ని విషయాలను తగ్గుతున్నారు. తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా ఆయనకు, ఆయన అన్న కళ్యాణ్రామ్ కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేసిన వెంటనే మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. సినిమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తారక్, […]
రిలీజ్ కి ముందే రికార్డ్స్ తిరగరాసిన దేవర.. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. తాజా మూవీ దేవర పై ట్రేడ్ వర్గలకు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. సినీ ప్రియులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స, పోస్టర్ ప్రతి ఒక్కటి సినిమాపై మరింత హైప్‌ను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో సినిమాకి […]