తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి డ్రగ్స్ పై పోరాటం చేయాలంటూ టాలీవుడ్‌కు పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలతో.. రేవంత్ రెడ్డి భేటీలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణకు టాలీవుడ్ ప్రోత్సహించాలని.. స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ సెలబ్రెటీస్ అంతా డ్రగ్స్ నివారణకు సపోర్ట్‌గా సందేశాలు ఇవ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ పెద్దలు మద్దతు ఇస్తామంటూ వెల్లడించారు. ఈ […]
Tag: Junior NTR
తారక్ – నెల్సన్ ఫిక్స్… ఆ నిర్మాత మొత్తం బయట పెట్టాడుగా..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీ టాప్ 10 స్ట్రీమింగ్ తెలుగు సినిమాలలో ఒకటిగా నిలిచి గ్లోబల్ లెవెల్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఎన్టీఆర్ కథలను ఆచితూచి ఎంచుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం.. ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి.. మల్టీస్టారర్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా […]
ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అదే.. ఆ మ్యాటర్ లో తాత, మనవడు సేమ్ టు సేమ్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరికి ఓ డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. తమ సినీ కెరీర్‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్రలో నటించాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం దానిని కచ్చితంగా మిస్ చేసుకోరు. ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ డ్రీమ్ రోల్ ఉందని.. కానీ ఇప్పటివరకు తారక్ […]
తారక్, బాలయ్య సినిమాలతో 14 కోట్ల ప్రాఫిట్.. ఆ ప్రొడ్యూసర్ సో లక్కీ.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారిలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ గతంలో బాలయ్య, తారక్ సినిమాలను తెరకెక్కించి ఏకంగా రూ.14 కోట్ల లాభాలు కొల్లగొట్టాడంటూ.. అతను నిజంగానే చాలా లక్కీ అంటూ ఓ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ […]
బాలీవుడ్‌లో 3 సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మాన్ అఫ్ మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్.. అందులో భాగంగానే ఇటీవల దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే స్వింగ్ లో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. పాన్ ఇండియాలో వరుస పెట్టి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు […]
బాలయ్య బాబాయ్‌కు పద్మభూషణ్.. తారక్‌కు పద్మశ్రీ..
నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్ పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూషణ్‌కు బాలయ్య మాత్రమే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోకటి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]
బాలయ్యను రిక్వెస్ట్ చేసి మరీ.. ఆ రోల్‌లో నటించిన తారక్.. ఎంత స్పెషల్ అంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొమరం భీంపై ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఆడియన్స్‌లో కనిపించలేదు. కానీ.. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్‌తో మాత్రం అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు ఫిక్షనల్ స్టోరీగా వచ్చి.. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో జీవించేసిన సంగతి తెలిసిందే. తన అద్భుత నటనతో లక్షలాదిమంది ప్రశంసలు […]
ఆ కాలేజ్‌కు వెళ్ళడం ఇష్టం లేక కాలు విరగొట్టుకున్న తారక్.. కట్ చేస్తే..
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. ఇలా ప్రతి విషయంలోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తారక్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవరలో నటించి మెప్పించిన తారక్.. మొదట ఈ సినిమాతో […]
దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!
త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోరటాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]