మల్టిస్టారర్ సినిమాలకు టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ చాలా పెరిగిపోయింది. టాలీవుడ్‌లో గతంలో ఈ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. సీనియర్ హీరోలు ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – శోభన్‌బాబు – కృష్ణంరాజు వీరందరూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. అయితే ప్రస్తుతం జనరేషన్‌లో మల్టీస్టారర్ సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోలు అంగీకరించడం లేదు. అయితే ప్రస్తుత జనరేషన్‌లో ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తే వాటికి ఉండే క్రేజే వేరు. అందుకే అలాంటి సినిమాలు తీసేందుకు […]
Tag: Jr NTR
పవన్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఇండస్ట్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ కోసం ఎంతోమంది దర్శకులు ఎదురు చూస్తున్నా ఎన్టీఆర్ మాత్రం వాళ్లు చెప్పే కథలు కూడా వినేందుకు ఇష్టపడడం లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం దాదాపు ఆరేడుగురు దర్శకుల పేర్లు వినిపించాయి. మూడు వరుస సూపర్ హిట్లతో ఉండడంతో ఎన్టీఆర్ కూడా ఎవరితో పడితే వారితో చేసేందుకు సిద్ధంగా లేడు. రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులపై […]
ఎన్టీఆర్ పాలిట విలన్‌గా మారిన మాజీ సీఎం
జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అటు టాలీవుడ్ సినీ జనాలు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం చాలా ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. ఈ లిస్ట్‌లో ఇప్పటికే చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఇంకా ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ జాబితాలోనే ఓ దర్శకుడి పేరు కూడా వినిపించింది. సినిమా ఫలితం మాట ఎలా […]
ఎన్టీఆర్ కి చెప్పాలనుకుంటున్నాడట
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్టే. వీరిద్దరి కాంబినేషన్ కి టాలీవుడ్ లో మంచి క్రేజే వుంది. అయితే వీరి కాంబినేషన్ లో సినిమా వచ్చి చాల సంవత్సరాలే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినాయక్ మెగాస్టార్ ఖైదీ నెం.150 సినిమా షూటింగ్ లో బిజీ గా వున్నాడు. ఈ […]
జూనియర్‌ని చంద్రబాబు మళ్లీ చేరదీస్తున్నారా?
ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి, జూనియర్ ఎన్‌టీఆర్‌కి మధ్య సంబంధం కేవలం ఫ్యామిలీ పరంగానే పరిమితం కాలేదు. పొలిటికల్‌గా కూడా ఈ ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. నందమూరి వంశంలో చంద్రబాబుకు అండగా నిలబడిన వారిలో, చంద్రబాబు చేరదీసిన వారిలో హరికృష్ణ, బాలకృష్ణల తరం తర్వాత ఒక్క జూనియర్ మాత్రమే కనిపిస్తాడు. అదేవిధంగా జూనియర్‌కు ఓ మంచి సంబంధం చూసి, దగ్గరుండి వివాహం చేయించిన ఘనత అక్షరాలా చంద్రబాబుకే దక్కుతుంది. నార్నేవారి ఇంటి అమ్మాయిని […]
ఎన్టీఆర్ ని తప్పించిన బన్నీ
టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా చర్చల్లో ఉన్న బన్నీ-లింగుస్వామి సినిమా ఎట్టకేలకు ఓకే అయ్యింది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. చాలా రోజులుగా లింగుస్వామి సినిమాపై నాన్చుతూ వస్తోన్న బన్నీ ఇప్పుడు హఠాత్తుగా ఈ సినిమాకు ఓకే చెప్పడం వెనక పెద్ద కథే నడిచిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గురువారం చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవం పెద్ద అట్టహాసంగా జరిగింది. హీరోలు సూర్య, కార్తీ ఫ్యామిలీకి చెందిన జ్ఞానవేల్ రాజా ఈ కార్యక్రమం జరిపించారు. ఇక బన్నీకి […]
ఎన్టీఆర్ నాగ చైతన్య మల్టీస్టారర్ కి రెడీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, అక్కినేని వారసుడు నాగ చైతన్య కలిసి ఒకే సినిమాలో నటించటానికి సిద్ధపడ్డారని టాలీవుడ్ సమాచారం అదికూడా అశ్వినీ దత్ నిర్మాణంలో. అశ్వినీ దత్ నిర్మాణంలో మహానటి సావిత్రి జీవిత కథతో ఒక సినిమా చిత్రీకరిస్తున్నసంగతి విదితమే. అయితే సావిత్రి రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఆమెతో వారికున్న బంధం అలాంటిది. అయితే ఇప్పుడు ఆ పాత్రలకు జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లతో చేయించటానికి ప్రయత్నిస్తున్నాడట […]
ఎన్టీఆర్ స్టామినా 300 కోట్లా!
గతేడాది టెంపర్ సినిమా ముందు వరకు కూడా ఎన్టీఆర్ తోటి హీరోలు రూ.40-50 కోట్ల మార్క్‌ను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటుంటే మనోడు మాత్రం రూ.40 కోట్ల షేర్ మార్క్‌ను టచ్ చేసేందుకు పడరాని పాట్లు పడేవాడు. యమదొంగ తర్వాత ఎన్టీఆర్‌కు ఆ స్థాయి హిట్ పడలేదు. మధ్యలో యావరేజ్‌లు, డిజాస్టర్లే వచ్చాయి. టెంపర్‌తో ఫస్ట్ టైం రూ.40 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ఎన్టీఆర్ వెను వెంటనే నాన్నకు ప్రేమతో సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లోకి వచ్చేశాడు. […]
ఎన్టీఆర్ కొత్త సినిమా కి బ్యాంకాక్ కథ
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ హిట్ జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ చిన్న విరామం తీసుకుంటున్నాడు. గ్యారేజ్ ఇప్పటికే రూ.120 కోట్ల గ్రాస్‌తో పాటు రూ.80 కోట్ల షేర్ కొల్లగొట్టి ఇంకా దూసుకుపోతోంది. ఎన్టీఆర్ మూడు వరుస హిట్లతో ఉండడంతో సహజంగానే ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉంటాయి. ఎన్టీఆర్ తర్వాత సినిమా కోసం నిన్నటి వరకు లింగుస్వామి, త్రివిక్రమ్, పూరి […]