ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గుడ్‌న్యూస్ వింటే ఎగిరి గంతేస్తారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వ‌సూళ్ల‌ను రాబట్టాయి. […]

ఎన్టీఆర్‌-కొర‌టాల సినిమాకు టైటిల్ ఖ‌రారు.. అస‌లు న‌మ్మేలా లేదే?!

జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది. అయితే […]

NTR 30 To Get More Delay

ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ కోసం.. ఫ్యాన్స్ ఇంత పని చేశారా..!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. త‌న తర్వాత సినిమాను కొరటాల శివ డైరెక్షన్ తన 30వ‌ సినిమాలో నటించబోతున్నాడు.. ఈ సినిమాకు సంబంధించిన మోష‌న్న్‌ పోస్టర్ను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ పోస్టర్ విడుదల అయ్యాక ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ ఇప్పటివరకు బయటకు రాలేదు. త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై 8 నెలలు గడుస్తున్నా ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ […]

ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్… కొరటాల సినిమాలో ఎవరు ఊహించిన ట్విస్ట్..!

ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా విడుదలై ఇప్పటికి 8 నెలలు అవుతున్నా ఎన్టీఆర్- కొరటాల సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అభిమానులు కూడా ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం […]

టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబ‌ట్టింద‌ని […]

ఎన్టీఆర్ తన ఫ్రెండ్ అని నమ్మటం వలన… అన్ని కోట్లు మోసపోయాడా..!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న వయసులోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకొంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కోన సాగుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో […]

Jr. NTR పెళ్లి లక్ష్మీ ప్రణతితో జరగడానికి ముఖ్య కారకులు ఎవరో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతిల వివాహాం గురించిన వార్తలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నిన్న మొన్నటివరకు వీరి పెళ్ళి జరగడానికి గల కారణం చంద్రబాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని TDP ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ లిస్టులో ఈ జంట ముందుంటుంది. వంశీ ఆ మాట అనగానే ఇపుడు వారి పెళ్ళికి గల కారణం ఎవరై ఉంటారని […]

ఎన్టీఆర్ పద్ధతులు: అప్పుడు త్రివిక్రమ్ బలయ్యాడు… ఇప్పుడు కొరటాల ఇరుక్కుపోయాడు..!!

ఇటివల కాలంలో వస్తున్న సినిమాలకు గ్యారెంటీ ఉండటం లేదు. పాత రోజుల్లో సినిమా అనౌన్స్ అయిందంటే ఆ సినిమాను పూర్తయ్యే వరకు నిర్మాతలు దర్శకులు ఎంతో కష్టపడి ఆ సినిమాను తెరకెక్కించేవారు. సినిమా హిట్ ప్లాప్‌ల గురించి వారు పట్టించుకునేవారు కాదు. ప్రస్తుత కాలంలో సినిమా కమిట్ అయ్యాక కూడా హీరోలకి కథ నచ్చకపోతే మధ్యలోనే సినిమా పక్కన పెట్టేసే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ […]

కొరటాల శివ ఎన్టీఆర్ కోసం..ఆ యంగ్ బ్యూటీ ని రంగంలోకి దింపుతున్నాడా..!

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఇప్పటివరకు ఎన్టీఆర్ కి జోడీగా నటించే హీరోయిన్ల గురించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ కొరటాల సినిమాలో హీరోయిన్ సెట్ అవ్వలేదు. ఈ సినిమాలో వీరే హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు బయటికి వచ్చాయి. అలా వచ్చిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, సమంత, పూజా హెగ్డే, కియరా అద్వానీ […]