కిరాక్ ఆర్పీ.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా బాగా వినిపిస్తున్న పేరు.. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చాలా షోస్ కూడా చేశాడు.. పలు ఈవెంట్స్ లో కూడా మెరిశారు. అంతేకాదు బడాబడా టాప్ సెలబ్రిటీలతో పరిచయాలు కూడా ఉన్నాయి . మరి ముఖ్యంగా నాగబాబుకి రైట్ హ్యాండ్ అన్న పేరు కూడా ఉంది . ఈ మధ్యకాలంలో కిర్రాక్ ఆర్పి […]
Tag: journalist excluisve
బాలయ్య తన ప్రతి బర్త డే కి అలా చేస్తాడా..? రియల్లీ గ్రేట్ హీరో..!
సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి ..కొందరు ఇలానే ముందుకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు ..మరికొందరు ట్రెండ్ కి తగ్గట్టు ముందుకు వెళ్లాలి అని అనుకుంటూ ఉంటారు.. ఎవరిష్టం వాళ్లది ఎవరి ఇష్టాన్ని మనం తప్పు పట్టలేము ..నో అని వేలెత్తి చూపించలేము.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన పుట్టినరోజును ఇవాళ చాలా ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. మరి ముఖ్యంగా మూడుసార్లు గెలిచి హిందూపురం నియోజకవర్గం నుంచి సెన్సేషనల్ […]
అప్పుడు సౌందర్య చేసిన పనే ఇప్పుడు త్రిష చేస్తుందిగా.. వాట్ ఏ గ్రేట్ డెసీషన్..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చాక కేవలం హీరోయిన్ పాత్రలో చేస్తాము అంటే కుదరదు .. చేతికి వచ్చిన ప్రతి పాత్ర చేయగలగాలి.. అయితే కొంతమంది హీరోయిన్స్ ఇలా చేయడానికి ఇష్టపడరు..కారణం ఏదైనా కావచ్చు .. కొంతమంది అలా చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపరు . అయితే తాజాగా అలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష . త్రిష వయసు 40 దాటిపోయింది . అయినా […]
నెక్స్ట్ రాజకీయాలోకి రాబోయే స్టార్ హీరో ఇతనే.. అప్పుడే కర్చీఫ్ వేసేశాడుగా..!!
సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు హీరోయిన్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద గొప్ప మ్యాటర్ కాదు.. పెద్ద విచిత్రమైన మ్యాటర్ కూడా కాదు.. ఎందుకంటే ఆల్రెడీ ఎంతోమంది స్టార్స్ రాజకీయాలలోకి వచ్చి తమదైన స్టైల్ లో పరిపాలన చేసి అదరగొట్టేశారు ..జయలలిత – ఎంజీఆర్ – స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఇలా ఎంతమంది పేర్లు చెప్పుకున్న తక్కువే . అయితే రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఏపీ పొలిటికల్ హిస్టరీలో గేమ్ […]
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తన నిర్ణయం మార్చుకున్నాడా..? ఏంటి పిఠాపురం ఎమ్మెల్యే గారి ఇది..!?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు ముద్దుగా పిలుచుకుంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పొలిటికల్ పరంగా పిఠాపురం ఎమ్మెల్యే గారు ..వామ్మో పవన్ రేంజ్ ఏవిధంగా మారిపోయిందో చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏపీ పొలిటికల్ గేమ్ ఛేంజర్ అంటూ పవన్ కళ్యాణ్ ని […]
బాలయ్య బర్త డే స్పెషల్: ఏకంగా ధియేటర్ లల్లో 400 రోజులకు పై ఆడిన సెన్సేషనల్ మూవీ ఇదే..!
ప్రజెంట్ బాలయ్య అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి గెలిచి అభిమానులకు ఫుల్ జోష్ నింపేశాడు బాలయ్య . అంతేకాదు నేడు బాలయ్య పుట్టినరోజు ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు . కాగా ఇలాంటి మూమెంట్లోనే బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఒక సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. […]
హ్యాపీ బర్త్డే బాలయ్య.. తన సినీ కెరీర్ లో బాలయ్య ఏకంగా ఇన్ని సినిమాల్లో పోలీస్ గెటప్ లో నటించాడా.. ఆ మూవీస్ ఏంటంటే..?!
నందమూరి నటసార్వభౌమ తారక రామారావు గురించి ఎన్ని సార్లు చెప్పిన టాలీవుడ్ ప్రేక్షకులకు వినుసంపుగానే ఉంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీకు మూల స్తంభాలుగా నిలిచిన వారిలో నందమూరి తారక రామారావు కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి నటసింహ బాలకృష్ణ తన తండ్రి చేసిన సినిమాల్లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తండ్రీతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య.. తర్వాత మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో హీరోగా […]
బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న అనసూయ.. ఆ యంగ్ హీరోతో కలిసి టీవీ షోలో రంగమ్మత్త..?!
బుల్లితర హాట్ యాంకర్ అనసూయకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. మొదట జబర్దస్త్ కామెడీ షోలో హోస్ట్‌గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమైంది. 2002లో జబర్దస్త్ గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు.. తాజాగా మరోసారి బుల్లితెర ఎంట్రీ ఇవ్వనుంది అంటూ తెలుస్తుంది. […]
సుకుమార్ డైరెక్షన్ లో నటించాలంటే ఆ హీరోకి తప్పకుండా ఈ క్వాలిటీ ఉండాల్సిందేనా.. అదేంటంటే..?!
ఆర్య సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సుకుమార్. ఇక చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఈయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సుకు డైరెక్షన్‌లో నటించడానికి స్టార్ హీరోస్ అంతా ఆసక్తి చూపుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం కొంతమంది సెలెక్టెడ్ హీరోలతోనే […]