బిగ్ బాస్ హోస్ట్ తో హీరోయిన్ ఫామ్ హౌస్ లో రొమాన్స్ ఆ ఇదెక్కడి దరిద్రం రాబాబు అనుకుంటున్నారా.. ఈ వార్తలో నిసమెంతో తెలియదు కానీ కొద్ది రోజులుగా నెటింట ఈ న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఇంతకీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంత.. ఇంతకీ ఆ బిగ్ బాస్ హోస్ట్ ఎవరు.. హీరోయిన్ ఎవరు.. అనే వివరాలు ఇప్పుడు ట్రెండింగ్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న […]
Tag: journalist excluisve
యూకేలో ‘ దేవర ‘ ఊచకోత.. ఎన్ని వేల టికెట్లు అమ్ముడుపోయాయి అంటే..?
తారక్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27న దేవర పార్ట్ 1 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై కాస్త అంచనాలను తగ్గించిన ఆ […]
‘ దేవర ‘ ఆ విషయంలో జర జాగ్రత్త సామి..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే టైం కావడంతో సినిమా టీం ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లంచ్ గ్రాండ్ లెవెల్లో చేసిన సంగతి తెలిసిందే. దాదాపు మీడియా సంస్థలతోపాటు.. ఇన్ఫ్లుయెన్సర్‌ల వద్ద కూడా తారక్ సందడి చేసివచ్చాడు. ఇక రెండు, మూడు రోజులు ఆగి సౌత్‌లో ప్రమోషన్స్ చేసే […]
బాలయ్య వెంట ఎప్పుడు ఆ బ్యాగ్ ఉండాల్సిందే.. అందులో ఏముంటాయంటే..?
నందమూరి నటసింహం.. సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న బాలయ్య.. కల్మషం లేని మనిషి. మైండ్ లో ఏది ఉంటే అది బయటకు అనేస్తారు. బాలయ్యకు కోపం ఎక్కువ. అంతే ప్రేమ కూడా ఉంటుంది. స్టార్ హీరోగా బాలయ్య వెంటే ఎప్పుడు హై సెక్యూరిటీ ఉంటుందని సంగతి తెలిసిందే. అంతే కాదు ఆయన వ్యక్తిగత […]
‘ దేవర ‘ అంచనాలు తగ్గితేనే మంచిదా.. మ్యాటర్ ఏంటంటే..?
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న తాజా మూవీ దేవర. ఈనెల 27న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే కొరటాల శివ దేవర కంటే ముందు ఆచార్య సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. దీని ప్రభావం దేవరపై నిన్న మొన్నటి వరకు పెద్దగా కనిపించకపోయినా.. తాజాగా రిలీజ్ అయిన దేవర ట్రైలర్‌తో సినిమాపై భారీగా అంచనాలు తగ్గాయి. దేవర ట్రైలర్ చూస్తే […]
బాలయ్య ‘ అఖండ 2 ‘లో చైనీస్ విలన్.. అఫీషియల్ ప్రకటన వైరల్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో చివరిగా తెరకెక్కి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న అఖండకు ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్ సన్నివేశాలకైతే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు.. సీక్వెల్ గా అఖండ 2 రానుందని బోయపాటి గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు […]
‘ దేవరలో ‘ తారక్ త్రిపాత్ర అభినయం.. తాత పాత్రలో కూడా యంగ్ టైగర్.. నిజం ఎంతంటే..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న దేవర పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో రానుందని సమాచారం. ఇక తారక్ దేవరలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. కాగా దేవరలో ఈ రెండు పాత్రలు కాకుండా మరో పాత్ర కూడా ఉంటుందని.. ఆ మూడో పాత్ర తాత పాత్ర అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ట్రైలర్ లో ఓ షాట్ లో మండుతున్న […]
‘ దేవర ‘ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఇక కలెక్షన్ల ఊచకోతే.. !
ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. రాజమౌళి డైరెక్షన్లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తో తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఇటీవల ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసేయి. ఆఖరి 40 నిమిషాల్లో […]
అప్పుడు ధనుష్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అది సాధారణ విషయం కాదు. టాలెంట్ తో పాటు అహర్నిశలు శ్రమించాలి. ఎంతో కొంత లక్ కూడా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నటుడుగా ఎదిగే క్రమంలో వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందిపుచ్చుకొని తమ్మ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్న వారిలో ఈ పై ఫోటోలో స్టార్ హీరో ధనుష్ వెనక సపోర్టింగ్ ఆర్టిస్ట్ […]