శ్రీజ మొదటి భర్తతో బిగ్‌బాస్ సోనియా ఎఫైర్… అప్ప‌టి సీక్రెట్లు ఇలా బ‌య‌ట‌ప‌డ్డాయ్‌..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన కుటుంబాన్ని ఎదిరించి మరీ శిరీష్ భరద్వాజ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె పెళ్లి సమయంలో జరిగిన రచ్చ నెటింట తెగ వైరల్ గా మారింది. కాగా ఇప్పటికీ తన పెళ్లి టైంలో జరిగిన వీడియోస్ నెటింట‌ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న శ్రీజ కొద్ది రోజులు భర్తతో బాగానే ఉన్నా తర్వాత కట్నం తేవాలని […]

దేవర ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డ్ చూసారా.. అప్పుడే అన్ని కోట్లు రాబట్టేసిందా..?

పాన్ ఇండియా లెవెల్ దేవర పేరు మారుమోగిపోతుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా.. తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తో వస్తున్న సోలో సినిమా కావడంతో.. సినీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన దేవర.. రిల‌ల‌ల‌లీజ్ త‌ర్వాత కూడా […]

విక్రమ్‌లో ఉన్న ఈ యూనిక్ టాలెంట్ తెలుసా.. హీరో కాకముందే ఎంతమందికి డబ్బింగ్ చెప్పాడంటే..?

స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలెంటెడ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్.. వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. అయితే నటనకు మాత్రమే పరిమితం కానీ ఈ హీరో.. పలు సినిమాలకు ప్లే బ్యాక్ సింగర్‌గాను వ్యవహరించి సత్తా చాటుకున్నాడు. అయితే కేరీర్‌ స్టార్టింగ్ లో విక్ర‌మ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను వ్యవహరించాడు. ఇలా తనలోని టాలెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. […]

రిలీజ్‌కి ముందే దేవ‌ర రికార్డుల వ‌ర్షం… ప్ర‌భాస్‌తో పోటీకి సై అంటోన్న తార‌క్‌..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా దేవర పేరు మారుమోగిపోతుంది. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆచార్య ప్లాప్ తర్వాత ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల.. ఈ సినిమాను ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో.. […]

లాంగ్‌లెంత్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుక‌న్న టాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే..

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో లాంగ్ లెంత్‌తో పాన్ ఇండియా సినిమాలు వచ్చి సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విధానం పాత సినిమాల నుంచి మొదలైంది. అలా ఇప్పటివరకు టాలీవుడ్ లో లాంగ్ లెంత్‌తో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రికార్డ్ సృష్టించిన తెలుగు సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. దానవీరశూరకర్ణ హిందూ పౌరాణిక సినిమా.. దానవీరశూరకర్ణ 1977లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా 3గంటల 46 నిమిషాల‌ నడివితో […]

దేవరపై అంచనాలను రెట్టింపు చేసిన అనిరుథ్.. మూవీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తుందంటూ..!

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కనున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ […]

అదే స్టోరీ సినిమా చేస్తే ఫ్లాప్ పక్క.. అన్న కథతో ఇండస్ట్రియల్ హిట్ కొట్టిన చిరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్న చిరంజీవి.. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ 1గా నిలిచి మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. అలాంటి చిరంజీవి కెరీర్‌లో ఓ సినిమా కథను.. ఇది కాపీ స్టోరీ.. ఈ సినిమాలో చేస్తే ఫ్లాప్ పక్క అంటూ కొంతమంది భావించారట. అయినప్పటికీ చిరంజీవి దానిని పట్టించుకోకుండా సినిమాలో నటించి ఇండస్ట్రియల్ హిట్ […]

హీరోయిన్ కుష్బూ కూతుర్ని చూశారా.. అందంలో తల్లిని బీట్ చేసిందే..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా వెలుగు వెలిగిన సీనియ‌ర్‌ నటీనటులు ఇప్పుడు అమ్మ, అత్త పాత్రల్లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా ఒకప్పుడు హీరోయిన్గా రాణించి.. ఇప్పుడు క్యారెట్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్న వారిలో సీనియర్ హీరోయిన్ కుష్బూ కూడా ఒకటి. కుష్బూ సుందర్ తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. సీనియర్ హీరోలు అందరితోనూ ఆడి పాడి మెప్పించింది. ప్రస్తుతం పలు సినిమాలు, బుల్లితెర షోలతో పాటు.. […]

అమెరికా వెళ్లి మరి పాత్ర కోసం ట్రైనింగ్ తీసుకున్న బన్నీ.. చివరికి మూవీ రిజల్ట్ ఇదే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక పుష్పలో ఆయన నాచురల్ నటన‌కు నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు అల్లు అర్జున్. ఇక బ‌న్నీ మొద‌టి నుంచి ఏదైనా సినిమాలో ఓ పాత్రకు నటిస్తున్నాడంటే దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. తన సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే కసితో వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ గతంలో ఓ యాక్షన్ సినిమా కోసం అమెరికా వెళ్లి మరి […]