పండంటి బిడ్డకి జన్మనిచ్చిన పూజా రామచంద్రన్‌.. ఆ విల‌న్ ఇంట్లో సంబ‌రాలు!

ప్ర‌ముఖ న‌టి, బిగ్ బాస్ బ్యూటీ పూజా రామ‌చంద్ర‌న్ త‌ల్లి అయింది. తాజాగా ఆమె పండంటి మ‌గ బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది. చ‌దువుకుంటున్న రోజుల్లోనే `మిస్‌ కొయబత్తూర్‌ 2004` టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన పూజా.. ఆ త‌ర్వాత వీడియో జాకీగా, మోడల్‌గా, అట్నుంచి నటిగా మారింది. కోలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్ముడు.. `లవ్ ఫెయిల్యూర్` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది. `స్వామి రా రా`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత తెలుగు, […]

నిఖిల్ హీరోయిన్ సీమంతం ఫోటోలు చూశారా..ఎంత ముద్దుగా ఉందో..!

నిఖిల్ హీరోగా వచ్చిన స్వామి రారా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ నటి పూజ రామచంద్రన్. ఈ సినిమాలో హీరో నిఖిల్ ఫ్రెండ్స్ లో ఒకరిగా నటించిన ఈమె తన అందం తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంది. తన కర్లీ హెయిర్ తో ఎంతో క్యూట్‌గా కుర్రాళ్ల హృదయాల్లో చోటు దక్కించుకుంది పూజ. ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్2లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో […]