Tag Archives: JIO

జియో సేవలకు అంతరాయం.. కారణం..!

టెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటైన రిలయన్స్ జియో ఈరోజు కొంత సమయం భారతదేశంలో జియో నెట్వర్క్ ఉపయోగిస్తున్న వారి మొబైల్స్ లో అంతరాయం కలిగింది. తాజాగా ఈ విషయాన్ని ‘డౌన్‌డిటెక్టర్‌’ వెల్లడించింది. నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏ మేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ తో పోల్చుకుంటే జియో నెట్వర్క్ చాలా స్లో అవుతోంది అంటూ కూడా కస్టమర్లు

Read more

కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి..చివరకు..!

ఇటీవలకాలంలో అఘాయిత్యాలు రోజురోజుకి తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఇటీవల ఒక కసాయి తండ్రి కూడా తన కన్న బిడ్డల్ని కడతేర్చిన పరిస్థితి ఏర్పడింది.. ఇంతకంటే దారుణం మరెక్కడా ఇంకొకటి ఉండదేమో.. పూర్తి వివరాల్లోకి వెళితే, బర్మెర్ లోని కోషాల గ్రామానికి చెందిన పుఖారాం అనే 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి తన భార్యా ,నలుగురు పిల్లలతో ఆనందంగా కలిసి జీవిస్తూ ఉండేవాడు.. ఐదు నెలల క్రితం కరోనా మహమ్మారి బారిన

Read more