త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న NTR30 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ […]
Tag: jhanvi kapoor
అఖిల్ తో రొమాన్స్ కి.. జాన్వీ కపూర్ ఒప్పుకునేనా..?
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి బాగానే క్రేజ్ సంపాదించింది. ఈ మధ్యనే ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ తరపు పరిచయం కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరొక సినిమాకు కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి అక్కినేని యువ హీరో అఖిలతో జాన్వీ రొమాన్స్ చేయబోతుందని […]
కుస్తీ యోధుడిగా యంగ్ టైగర్.. కొరటాల ప్లాన్ ఇరగదీసిందిగా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.. బాలీవుడ్ […]
ఆ విషయంలో జాన్వీ కపూర్ తప్పు చేస్తుందా..? మేలుకోకపోతే బొక్క బోర్లా పడాల్సిందేనా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న జాన్వికపూర్ .. తెలుగులో కూడా తన లక్ ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే . యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమాలో అమ్మడు మొదటి హీరోయిన్గా నటిస్తుంది . డెబ్యూ తోనే ఇంత పెద్ద స్టార్ హీరోతో ఎంట్రీ ఇవ్వడంతో టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొల్పింది జాన్వి కపూర్. అయితే జాన్వి కపూర్ మొదటి సినిమాకే దాదాపు 5 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ […]
అప్పుడు అమ్మ..ఇప్పుడు కూతురు..దొందు దొందే..!!
ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది . బాలీవుడ్ స్టార్ డాటర్ గా పేరు సంపాదించుకున్న జాన్వి కపూర్ .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు అన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్ దఢక్ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే […]
మహేష్- రాజమౌళి సినిమాలో ఆ హాట్ స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఏముంది రా బాబు..!
ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన విషయం మన అందరికి తెలిసిన విషయమే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు 28వ సినిమా గురించి ప్రేక్షకులు మాములుగా ఎదురుచూడడం లేదు. మహేష్ సినిమా అంటే ప్రేక్షకులకు అంత క్రేజ్ ఉంటుంది. అందులోనూ రాజమౌళి తో మహేష్ సినిమా అంటే అభిమానులకు పండగే పండగా. […]
అతిలోక సుందరి శ్రీదేవిని అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టి అవమానించింది ఎవరో తెలుసా..!
బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన శ్రీదేవి ఆ తర్వాత అతిలోకసుందరిగా భారతదేశంలోనే అగ్ర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదేవి ముందుగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునీ ఆ తర్వాత నార్త్ ఇండస్ట్రీలో కూడా తన అందం అభినయంతో అగ్ర నటిగా ఎదిగింది. అలాంటి శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్ళాక అక్కడ ఎందరో అగ్ర హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ […]
ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే న్యూస్..కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా..!
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్లు అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. […]
విలన్గా ఎన్టీఆర్.. చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధం ఎంతో గొప్పది..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల శివతో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో […]