టాలీవుడ్ కు క్యూ కడుతున్న బాలీవుడ్ హీరోయిన్లు..కారణమిదే..!

ఒకప్పుడు సౌత్ లో ఉండే స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ లో ఎంట్రీ కోసం తహతహలాడే వారు. ఎందుకంటే దేశంలో అతి పెద్ద సినీ పరిశ్రమ బాలీవుడ్. అక్కడ సినిమాలు చేస్తే మంచి గుర్తింపు సాధించడంతో పాటు డబ్బు కూడా వస్తుందని.. అలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. దానికి కారణం టాలీవుడ్ చిత్రాల మార్కెట్ పెరగడం, […]