వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తులో పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు పొత్తులో పోటీ చేస్తే వైసీపీకి కొన్ని స్థానాల్లో ఎదురుదెబ్బ తగలడం ఖాయం. ఇక పొత్తులో భాగంగా టీడీపీ..జనసేన కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాస్త ఎక్కువ సీట్లే వదలాలి. అయితే ఇప్పటికే తూర్పులో కాకినాడ సిటీ లేదా రూరల్, రాజోలు, అమలాపురం, రాజానగరం, పిఠాపురం లాంటి సీట్లు […]
Tag: Janasena
టీడీపీ-జనసేనతో 77 ఫిక్స్..అధికారానికి ఆ సీట్లే మెయిన్!
రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైందనే చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయిందని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటితో క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు-పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. అయితే రెండు […]
పవన్ నాలుగు మీటింగులు.. రెండు డైలాగులపై ఇదే హాట్ టాపిక్..!
“ఔను.. మేం ఆయనను నమ్ముతాం. వెంట ఉంటాం. కానీ, ఆయన మా వెంట ఉండాలి కదా!ఏదొ ఒకటి రెండు సమస్యలను ఇలా టచ్ చేసి అలా వెళ్లిపోతే.. మా పరిస్థితి ఏంటి? తర్వాత మేం ఎవరితో చెప్పుకోవా లి? .. రోడ్లన్నారు.. ఏదో వచ్చారు. అలా హడావుడి చేశారు వెళ్లిపోయారు. తర్వాత.. ఎస్సీలపై దాడులు అన్నారు. అది కూడా అలానే చేశారు. మరి ఎలా నమ్మాలి?“ ఇదీ.. ఒక ఆన్‌లైన్ చానెల్ నిర్వహించిన సర్వేలో జనసేన అధినేత […]
టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల లెక్కల్లో కొత్త ట్విస్ట్?
టీడీపీ-జనసేన పార్టీల పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి..అధికారికంగా ఇంకా పూర్తి ప్రకటన రాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తుపై రెండు పార్టీలు ఫిక్స్ అయ్యాయి. తాజాగా పవన్ సైతం వైసీపీని గద్దె దించడానికి ఓ వ్యూహం కావాలని, టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు భరోసా ఇచ్చి తనకు అండగా నిలబడితే ఒంటరిగా వెళ్లడానికైనా రెడీ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పరిస్తితి లేదని, గత ఎన్నికల్లో అలాగే ప్రజలని […]
టీడీపీ-జనసేన పొత్తుపై వైసీపీ ఫేక్..బీ అలెర్ట్!
చంద్రబాబు-పవన్ తాజాగా కలిసిన నేపథ్యంలో వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ వారు పొత్తు పెట్టుకున్నా..తమకు వచ్చే నష్టం లేదని అంటూనే…బాబు-పవన్‌లపై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ-జనసేనలపై వైసీపీ కుట్ర పన్నుతుందని, గత ఎన్నికల ముందు అలాగే సోషల్ మీడియాలో ఫేక్ ఎకౌంట్లతో టీడీపీ-జనసేనల మధ్య గొడవలు పెట్టిందని, ముఖ్యంగా కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు రాజేసిందని..అలా పూర్తిగా వైసీపీ ట్రాప్ చేసి సక్సెస్ అయిందని, కానీ ఇప్పుడు […]
రాజానగరం జనసేనకే..పెందుర్తి అందుకే తప్పుకున్నారా?
తెలుగుదేశం పార్టీలో ఊహించని మార్పులు జరుగుతున్నాయి..నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు..పార్టీలో కీలక మార్పులు చేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా జనసేనతో పొత్తు దృష్టిలో పెట్టుకుని బాబు ముందుకెళుతున్నారు పొత్తు ఉంటే కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా కొందరు నేతలకు ముందుగానే సీట్లు త్యాగం చేయించేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలి సీటుని వదులుకున్నట్లే కనిపిస్తోంది. అక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ […]
టీడీపీ-జనసేన పొత్తులో పాత లెక్కలు..కొత్త సీట్లు!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా పొత్తుపై ప్రకటన రాలేదు గాని అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో బీజేపీ కలిసొస్తే ఓకే లేదంటే..టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుకు సంబంధించి సీట్లు పంచాయితీ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. జనసేన ఏమో 40 సీట్లు అడుగుతుందని, టీడీపీ ఏమో 25-30 సీట్లు ఇస్తానని అంటుందని చెప్పి ఎప్పటినుంచో […]
రఘురామ పోటీ చేసే పార్టీ అదే..నరసాపురంలో లక్.!
వైసీపీ రెబల్ ఎంపీగా మారి..అదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు..నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఆరు నెలల్లోనే వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని రఘురామ ఎత్తిచూపారు. దీంతో వైసీపీ సైతం రఘురామపై విరుచుకుపడింది. అలా అలా వైసీపీ-రఘురామ మధ్య గ్యాప్ పెరిగింది. ఆఖరికి […]
పొత్తు కుదిరితే.. విజయవాడలో రెండు స్థానాలు జనసేనకే..?
టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తారనేప్రచారం జరుగుతోంది. ఇక, మరికొంద రు అంటే.. టీడీపీ నాయకులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల్లోపొత్తులు ఖాయమని మాత్రం అంటున్నారు. ఇదే జరిగితే.. కీలకమైన విజయవాడలో టీడీపీ నేతల కు మార్పులు తప్పవని చెబుతున్నారు పరిశీలకులు. విజయవాడలో మొత్తం మూడు నియోజకవర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్యకర్తలు+నాయకుల బలం టీడీపీకి మెండుగా ఉంది. అదేసమయంలో […]