తమన్నాని కోటి ఇచ్చిమరీ తీసేసారు

మిల్కి బ్యూటీ తమన్నా ఈమధ్యకాలంలో మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. సూపర్ డాన్స్ లతో అదరగొడుతున్న ఈ అమ్మడి స్పెషల్ సాంగ్స్ కి వున్న క్రేజ్ ఇంకా ఏ హెరాయిన్ కి లేదు. అలాగే పారితోషకం విషయంలో కూడా ఈ అమ్మడిదే పై చెయ్యి. అంతలా క్రేజ్ వున్న ఈ అమ్మడి ని మాజీ ప్రధాని మనువడు అయిన నిఖిల్ హీరోగా తొలిసారి నటిస్తున్న సినిమా జాగువార్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తమన్నాకి కోటి రూపాయల […]

తమన్నా డబ్బుకోసమే చేస్తుందట

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ లోకూడా నర్తిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తుంది. తమన్నా తో పాటు మిగిలిన టాప్ హీరోయిన్స్ అయిన శృతిహాసన్, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఐటెం సాంగ్స్ విషయం లో మాత్రం కాజల్, శృతి ల కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువగా వుంది. ఒక్కో ఐటెం సాంగ్ […]

మాజీ ప్రధాని మనవడితో తమన్నారొమాన్స్

మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ హీరోగా జాగువార్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని హాలీవుడ్ రేంజ్ లో తెస్తున్నాడు డైరెక్టర్ మహాదేవ్. ఈ సినిమా ని కన్నడతో పాటే తెలుగు, తమిళ్ భాషలలో ఒకేసారి రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేయటానికి మిల్కీ బ్యూటీ తమన్నా రెడీ అయ్యింది. ముందుగా ఈ సాంగ్ ని శృతిహాసన్ తో చేయాలనుకున్నారు చిత్ర […]