రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. నిజా నికి అన్ని పథకాల కంటే.. కూడా.. మహిళల్లో వైసీపీకి, జగన్కు భారీ ఇమేజ్ను సొంతం చేసిన పథకం కూ డా ఇదే. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థకాన్ని.. వరుసగా రెండు సంవత్సరాలు విజయవం తంగా అమలు చేశారు. ఈ పథకం కింద.. రూ.15000లను బిడ్డలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]
Tag: Jagananna Amma Vodi Scheme
రోజులు అసలే బాగాలేవు..అలా అంటే ఎలా సార్.. !
కరోనా మొదటి దశ.. రెండో దశ అయిపోయింది.. ఇపుడు ఒమిక్రాన్ అంటున్నారు.. దేశంలో పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి.. జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు..మాస్కు తప్పనిసరి.. గ్రూపులుగా ఉండొద్దని కోవిడ్ నిబంధనలు చెబుతున్నాయి..ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు తీసుకున్న ఓ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రలును ఇబ్బందులకు గురిచేస్తోంది. పిల్లలకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండాల్సిందే అని నిబంధన పెట్టింది. అలా అటెండెన్స్ ఉన్న స్టూడెంట్స్ కే అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని చెబుతోంది. […]